తాజావార్తలు
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం, వడగాల్పులతో ప్రజలు అల్లాలుడుతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల సంగతి చెప్పనక్కరలేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. తాజాగా కొన్ని కోతులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఎండ వేడి తాళలేక కొన్ని కోతులు నీటితో ఉన్న ఒక పెద్ద…

Read More

వేల టన్నుల బోగీలను ఒక్క ఇంజిన్ ఎలా లాగుతుంది?.. దీని వెనకున్న అసలు రహస్యం ఇదే..

సాధారణంగా బోగీల బరును ట్రైనే మోస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ట్రైన్‌లోని పదుల సంఖ్యలోని బోగీల బరువు మొత్తాన్ని పట్టాలే మోస్తాయి. లోకోమోటివ్ చేసే పనేమిటంటే గాలి నిరోధకత, రోలింగ్ రెసిస్టెన్స్‌ను అధిగమిస్తూ బోగీలను ముందుకు లాగడమే. ట్రైన్‌కు ఉండే స్టీల్ చక్రాలు స్టీల్‌ పట్టాలపై నడవడం వల్ల ఘర్షణ, శక్తి నష్టం చాలా తక్కువగా ఉంటాయి. ఇంజన్ బరువు చక్రాలను బలంగా నొక్కి పట్టాలపై తిరుగులేని గ్రిప్‌ను అందిస్తుంది. మనకు ట్రైన్‌లలో డీజిల్, ఎలక్ట్రిక్…

Read More

75 రోజుల విరామం తర్వాత పాపికొండల బోటింగ్.. భారీగా పర్యాటకుల తాకిడి

తూర్పు కనుమల నడుమ ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచే పాపికొండల ప్రయాణం పర్యాటకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఆకాశాన్ని తాకేలా కనిపించే పచ్చని కొండలు.. వాటి మధ్య నుంచి వయ్యారంగా సాగిపోయే గోదావరి నది.. నది ఒడ్డున కనిపించే పల్లె అందాలు.. వెరసి పాపికొండల విహారయాత్ర ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గోదావరి నదిపై బోటు ప్రయాణం చేయడం పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. పాపికొండల అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులకు దారి…

Read More
హెయిర్ కలర్స్ వద్దు! ఈ ఒక్క నూనె చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారి ఒత్తుగా పెరుగుతుంది!

హెయిర్ కలర్స్ వద్దు! ఈ ఒక్క నూనె చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారి ఒత్తుగా పెరుగుతుంది!

జుట్టు రాలుతుందని షాంపూలు, సీరమ్స్ మార్చడం కాదు.. శరీరానికి లోపలి నుండి సరైన పోషకాలు అందించాలని ప్రముఖ నాచురోపతీ నిపుణులు డాక్టర్ షగుఫ్త గారు స్పష్టం చేస్తున్నారు. నల్లటి, ఒత్తైన జుట్టు పెరుగుదలకు మరియు విటమిన్ల లోపాన్ని అధిగమించడానికి జావ (మల్టీగ్రెయిన్ అంబలి) ఒక అద్భుతమైన ఆహారం. రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండి, బార్లీ మరియు తోటకూర విత్తనాల (రాజగిరా) పొడులను సమానంగా కలుపుకోవాలి. వీటికి దోరగా వేయించిన గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు…

Read More
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రతి పూజా సామగ్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ‘తమలపాకు’ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. వివాహాలు, వ్రతాలు, హోమాలు, దేవతారాధనలు వంటి శుభకార్యాల్లో తమలపాకును విరివిగా ఉపయోగిస్తారు. అదే విధంగా, తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం కూడా అనేక ప్రాంతాల్లో పాటించే సంప్రదాయం. ఈ ఆచారం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగి, సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఈ విశ్వాసాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడినవే. తమలపాకుపై దీపాన్ని ఎలా…

Read More
చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!

చాక్లెట్ గురించి నమ్మలేని షాకింగ్ నిజాలు ఇవే!

చాక్లెట్స్ తియ్యగానే కాదు, కొన్నిసార్లు చేదుగా, కారంగా కూడా ఉండేవి. ఎందుకంటే, చాక్లెట్ తినాలి అనుకునే వారు ఆ రోజుల్లో బార్లను కాకుండా, కోకూ గింజలు నూరి డ్రింక్ లాంటిది తయారు చేసుకొని తాగే వారు, అయితే ఈ సమయంలో వారు కొన్ని మిరపకాయలు, మూలికలు కూడా కలుపుకునే వారంట. అలా చేదు, కారం చాక్లెట్స్ కూడా వారు రుచి చూశారు.

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ రూట్ ఫిక్స్..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల గుండా పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం సౌకర్యం అందించేందుకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ మీదుగా తమిళనాడుకు ఇది వెళ్తుంది. దీని వల్ల సరమైన రైలు కనెక్టివిటీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు గురించి…

Read More
పండ్లు తినాలా? జ్యూస్ తాగాలా?-ఆరోగ్యానికి ఏది బెస్ట్?

పండ్లు తినాలా? జ్యూస్ తాగాలా?-ఆరోగ్యానికి ఏది బెస్ట్?

మధుమేహం ఉంటే పండ్లకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ పండ్లు మానేయడం కంటే వాటిని ఎలా తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. నేరుగా తినాలా? రసం చేసుకుని తాగాలా? నిపుణులు చెబుతున్నది ఇదే.. పండ్లు – జ్యూస్..? – ఆరోగ్యానికి ఏది బెస్ట్? మన రోజువారీ జీవితంలో ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు మొదట గుర్తొచ్చేది పండ్లు. కానీ ఒక సందేహం చాలా మందికి ఉంటుంది – పండ్లు తినాలా? లేక జ్యూస్ తాగాలా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం…

Read More
OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్

కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు తెలుగు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇతర భాషల సినిమాలను తెగ చూసేస్తున్నారు. ఇక మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లనయితే అసలు వదిలిపెట్టడం లేదు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం రెండు, మూడో మలయాళం సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా గురువారం (ఫిబ్రవరి 19) కూడా ఓ మలయాళం సూపర్ హిట్ సినిమా…

Read More
Chicken – Egg Price: తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..

Chicken – Egg Price: తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల తగ్గినట్లే తగ్గిన గుడ్ల ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి.. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్నంటుతున్న గుడ్ల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు రెండు వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా, ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.7 కి చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో 8 రూపాయాలు సైతం అమ్ముతున్నారు. హైదరాబాద్…

Read More