సిల్వర్ స్క్రీన్ మీద సారా అర్జున్ నయా సెన్సెషన్
దురంగా సిరీస్ లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. తొలి భాగంలో అల్లరి పిల్లగా కనిపించిన సారా సీక్వెల్ లో ఓ బిడ్డకి తల్లిగా నటించి మెప్పించారు. 20 ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలో నటించి ఇండస్ట్రీ జనాలకి షాక్ ఇచ్చారు. దాదాపు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ నాన్న సినిమాతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు, తమిళ,…
