Actress : బట్టల దుకాణంలో పనిచేసిన అమ్మాయి.. కట్ చేస్తే.. ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ చిత్రంతో హీరోయిన్ కయాదు లోహర్ మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తమిళం, తెలుగు చిత్రసీమలలో చాలా బిజీగా ఉంది. ఇటీవల ఆమె సాయి అభయంకతో కలిసి ‘పవళ్ మళ్ళీ’ అనే పాటలో డ్యాన్స్ చేసింది. ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు తెలుగులోనూ బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో, చిత్రసీమలోకి రాకముందు తాను చేసిన ఉద్యోగాల గురించి కయాదు లోహర్ చెప్పిన మాటలు వైరల్…
