LIC Scheme: రోజుకు కేవలం రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్.. జీవితాంతం ఉచిత బీమా!
LIC Scheme: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) దశాబ్దాలుగా కోట్ల మంది భారతీయులకు నమ్మకమైన పెట్టుబడి మార్గంగా ఉంది. నేటి కాలంలో మార్కెట్లో ఎన్ని పెట్టుబడి ఆప్షన్ ఉన్నప్పటికీ, సామాన్యులు తమ డబ్బు సురక్షితంగా ఉంటూనే, భారీ లాభాలను అందించే పథకాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసి అందిస్తున్న అద్భుతమైన పథకమే ‘న్యూ జీవన్ ఆనంద్’ పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీ కేవలం పొదుపు మార్గం మాత్రమే కాదు, మీ కుటుంబానికి…
