వెబ్ ట్రాఫిక్‌లో మారుతున్న లెక్కలు..! ఇండియా పరిస్థితి ఏంటో తెలుసా
ఇంటర్నెట్‌లో ఇప్పుడు మనుషుల కంటే ఏఐ బాట్లదే పైచేయి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్ ట్రాఫిక్‌లో 57% ఏఐ ఏజెంట్ల నుంచే వస్తుండగా, భారత్‌లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ‘క్లౌడ్‌ఫ్లేర్’ నివేదిక ప్రకారం, వెబ్ ప్రపంచాన్ని ఏఐ ఏజెంట్లు ఏలేస్తున్నాయి. మనుషుల కంటే వేగంగా డేటాను సేకరిస్తున్న ఈ బాట్లు మన ఇంటర్నెట్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇండియాలో మొబైల్ వినియోగం ఎలా సాగుతోంది? ఈ మార్పులు ఇంటర్నెట్ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పబోతున్నాయో, మనకు…
