గ్యాస్ సమస్యలు వేధిస్తున్నాయా? ఈ చెడు అలవాట్లను వెంటనే మానేయండి
ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఈ సమస్యలకు తిన్న ఆహారమే కారణమని చాలా మంది భావిస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన రోజువారీ జీవనశైలిలోని కొన్ని చెడు అలవాట్లు కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. జీర్ణవ్యవస్థ మన శరీరంలో అత్యంత కీలకమైన వ్యవస్థల్లో ఒకటి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి అవసరమైన పోషకాలను…
