తాజావార్తలు
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

నటి సిల్క్ స్మిత అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఆమె క్రేజ్ ఉండేది. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత తన దుస్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉండేవారు. పాట విన్న తర్వాత, ఆ పాటకు ఎలాంటి డ్రెస్ బాగుంటుందో ఆమె స్వయంగా…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

Gas Cylinder: గ్యాస్ పేరుతో ఎక్కువ డబ్బులు అడుగుతున్నారా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత క్రమంలో భారత్‌ ఎల్పీజీ గ్యాస్ సమస్యల్లో చిక్కుకుంది. గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసినా ఇంటికి రాకపోవడం, ఆలస్యంగా డెలివరీ కావడం వంటి సమస్యలు ఎదురువుతున్నాయి. దీనిని అదునుగా చేసుకుని దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఇక హోటల్ యజమానులు ఎల్పీజీ గ్యాస్ సమస్యను తమనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెనూను మార్చడంతో పాటు గ్యాస్ బిల్లు పేరుతో అదనపు రుసుంలు…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

PM Modi: యుద్ధ ప్రభావం.. రాష్ట్రాలకు మోదీ కీలక ఆదేశాలు

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, ముఖ్యంగా ఇంధన–ఆహార సరఫరాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక వేదిక అయిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా,…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ద్వారకానగర్‌లో మంగళవారం భారీ గిరినాగు కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ నాయుడు ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లోనివారిని పరుగులు పెట్టించింది. సర్పంచ్ నాయుడు ఇంట్లో అందరూ తమ పనుల్లో ఉండగా ఒక్కసారిగా ఇంట్లో వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని లోపలికి వెళ్లి చూడగా, సుమారు 12 అడుగుల పొడవైన భారీ గిరినాగు పడగ విప్పి కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. అంత పెద్ద పామును చూసి భయంతో కేకలు…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..

సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేలు ఉండటం సహజం. ఎకౌంట్‌లో ఓ పదివేల రూపాయలు ఉంటే సామాన్యుడికి అది ఎంతో భరోసాగా ఫీలవుతాడు. అలాంటిది ఓ సామాన్య మహిళ ఎకౌంట్‌లో రూ.10 కోట్లు ఉంటే.. అదికూడా ఆమెకు తెలియకుండా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. యూపీకి చెందిన ఒక మహిళ ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై కనిపించిన అంకెలు చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 9,99,49,586 ఆమె అకౌంట్‌లో జమ…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌! నేటి నుంచి ఆ ఛార్జీలు రద్దు..!

ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చే దిశగా RBI కీలక సంస్కరణలను ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రుణగ్రహీతలు, బ్యాంకు ఖాతాదారులు, నగల వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ వ్యవస్థలో వేగం, రుణ చెల్లింపుల సౌలభ్యం, ఆర్థిక భద్రతపై ఈ మార్పులు దృష్టి సారించాయి. కొత్త మార్పుల ప్రకారం.. బ్యాంకు ఖాతాలు, లాకర్లకు గరిష్టంగా నలుగురు నామినీలను జోడించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు ఉన్న…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనుకుంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ సులువుగా చెల్లించవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ప్రజలు సులువుగా, సులభంగా, వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ మేరకు పేటీఎంతో జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం అప్లికేషన్ ద్వారా ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ ఈజీగా చెల్లించే సౌకర్యం అందుబాటులోకి…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి అకౌంట్లోకి డబ్బులు.. ఈ సారి ఎవరెవరికి అంటే..?

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్‌కు సంబంధించిన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి విడతగా లబ్దిదారులందరి అకౌంట్లలో రూ.6 వేల చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. ఇక త్వరలో రెండో విడతలో మరికొన్ని ఎకరాలకు, ఏప్రిల్ చివరి నాటికి మూడో విడతలో అన్ని ఎకరాలకు రూ.6 వేల చొప్పున…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

అమ్మ బాబోయ్.. మూడు రోజుల వ్యవధిలో 11 మంది.. బిక్కుబిక్కుమంటున్న యూనివర్సిటీ విద్యార్థులు..!

ఎంతోమంది గొప్ప మేధావులు.. విద్యావేత్తలను ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిద్యాలయం ఇది. తెలంగాణకు తలమానికంగా నిలిచిన వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు నిత్యం వివాదాల సుడిగుండంలో విమర్శలు మూట కట్టుకుంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మారింది. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఎలుకలు షేక్ చేస్తున్నాయి. విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హాస్టల్స్ బయట కుక్కలు.. గదుల్లో ఎలుకలు చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో 11 మంది విద్యార్థినులు…

Read More
Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

PBKS vs GT : బ్యాటా ? దుడ్డు కర్రా ? గుజరాత్ బ్యాటర్ బ్యాట్ ని స్కేలుతో కొలిచిన అంపైర్.. తర్వాత ఏమైందంటే ?

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా మొన్న మంగళవారం (మార్చి 31) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచింది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో హీరోగా నిలిచిన కూపర్ కోనోలీ (72 నాటౌట్) గురించి ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్…

Read More