తాజావార్తలు
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Shreyas Iyer : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జట్టు బోణి కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు తెచ్చిన సంతోషం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‎కి ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఐపీఎల్ యాజమాన్యం ఆయనకు భారీ జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది. గెలిచామన్న ఆనందంలో ఉన్న అయ్యర్ ముఖం, ఈ చేదు వార్త…

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

నటుడు రాజశేఖర్ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, రాబోయే చిత్రం బైకర్ గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో మగాడు, అల్లరిప్రియుడు, గరుడవేగ, సింహరాశి, గోరింటాకు వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. మగాడు 2 పేరుతో రాబోతున్న చిత్రం నిజానికి మగాడు సినిమాకు సీక్వెల్ కాదని, ఆ టైటిల్ తమకు ఇష్టపడి పెట్టుకున్నదే అని స్పష్టం చేశారు. అలాగే, అల్లరిప్రియుడు వంటి సీక్వెల్స్ చేయాలనుకోవడం లేదని, తన…

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

జీన్స్‌ను ఎన్ని రోజులకోసారి ఉతకాలో తెలుసా..? తళతళ మెరవాలంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

జీన్స్.. జీన్స్.. జీన్స్.. చిన్నా పెద్దా అందరూ ఇష్టపడే.. స్టైలిష్, సౌకర్యవంతమైన వస్త్రం.. ఈ రోజుల్లో జీన్స్ కేవలం ఒక దుస్తువు మాత్రమే కాకుండా.. అవి ప్రతి ఒక్కరి దైనందిన జీవనశైలిలో ఒక అంతర్భాగంగా మారాయి. కాలేజీ అయినా, ఆఫీసు అయినా, లేదా సాధారణంగా బయటకు వెళ్ళినా, సరిగ్గా సరిపోయే ఒక జీన్స్ ప్యాంటు ప్రతి సందర్భంలోనూ స్టైల్, సౌకర్యం రెండింటినీ అందిస్తుంది. కానీ వాటిని తరచుగా లేదా తప్పుగా ఉతకడం అందరూ చేసే సాధారణ పొరపాటు…..

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

IPL 2026 Points Table : ముంబై, బెంగళూరు గెలిచినా రాజస్థాన్ కోటను తాకలేకపోయాయి.. పాయింట్ల వేటలో రాయల్స్ దే రికార్డు

IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మార్చి 31న ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు గెలిచినప్పటికీ, పాయింట్ల పట్టికలో మాత్రం పెద్దగా మార్పులేమీ చోటుచేసుకోలేదు. ఈ విజయంతో పంజాబ్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి, కానీ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆ జట్టు పట్టికలో అడుగునే ఉండిపోయింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని…

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

క్యాలెండర్‌ మారింది.. రూల్స్‌ కత్తి వేలాడుతోంది.. నేటి నుంచి కొత్త ఐటీ చట్టం..!

ఏప్రిల్‌ ఫస్ట్‌.. అంటే ఇన్నాళ్లు ఓ ఓపీనియన్‌. ఇప్పుడు అది మరో లెవల్‌, ఇవాళ్టి నుంచి సామాన్యుల జేబులపై భారీ ప్రభావం తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌‌లోని నిబంధనలు అమల్లోకి వచ్చేది నేటి నుంచే. కొన్ని కష్టంగా ఉన్నా కొన్ని కొందరికి ఇష్టంగా ఉన్నా.. రూల్‌ ఈజ్‌ రూల్‌.. రూల్‌ ఫర్‌ ఆల్‌.. ఏదేమైనా క్యాలెండర్‌ మారింది. రూల్స్‌ కత్తి వేలాడుతోంది. మార్చి నెల ముగిసింది. ఏప్రిల్‌ వచ్చేసింది….

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Niharika: వారందరికీ సొంత ఇల్లు, కారు ఉండాలన్నదే నా డ్రీమ్.. నిహారిక ఆలోచనను మెచ్చుకోవచ్చు

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ…

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Horoscope Today: కీలక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలాలు (ఏప్రిల్ 1, 2026): మేష రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Music Director : పూరి జగన్నాథ్ పరిచయం.. నా లైఫ్‏కు టర్నింగ్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రఘు కుంచె. కానీ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఆయన సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు మారిన తర్వాత కూడా సంగీత పరిశ్రమ మాత్రం చెన్నై కేంద్రంగానే కొనసాగిందని రఘు కుంచె తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో అవకాశాల కోసం వెళ్లాల్సి రావడం, స్థానిక కళాకారులకు తక్కువ ప్రాధాన్యత లభించడం వంటి సవాళ్లను ఆయన వివరించారు….

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Andhra Pradesh: బైక్‌ బ్యాటరీ మారుస్తుండగా చెలరేగిన మంటలు.. పక్కనే పెట్రోల్ బంక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. పెట్రోల్ బంక్ వద్ద ఒక యువకుడు తన బైక్‌కు బ్యాటరీ మారుస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. చూస్తుండగానే బైక్ నుండి మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన మంటలు, క్షణాల్లోనే వాహనం అంతటా వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. బైక్ పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో అందరిలోనూ…

Read More
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

రోమన్ టు ఈజిప్షియన్.. మీ పాదాన్ని చూసి వ్యక్తిత్వం ఏంటో చెప్పేయొచ్చని తెలుసా?

సాముద్రిక శాస్త్రం ప్రకారం మనిషి శారీరక నిర్మాణం, అవయవాల తీరు వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖ కవళికలు, అరచేతి రేఖల వలె మన పాదాల ఆకృతిని బట్టి కూడా మన స్వభావం ఎలాంటిదో అంచనా వేయవచ్చని ఈ శాస్త్రం చెబుతోంది. రోమన్ ఫుట్ షేప్ ఈ ఆకృతిలో బొటనవేలుతో పాటు మొదటి మూడు వేళ్లు సమాన పొడవులో ఉండి, మిగిలిన రెండు వేళ్లు చిన్నవిగా ఉంటాయి. వీరు చాలా సామాజిక జీవులు, కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు….

Read More