తాజావార్తలు
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఈఎంఐలు, విద్యుత్ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా ప్రీమియంల వంటి నెలవారీ చెల్లింపులను సకాలంలో పూర్తి చేయడానికి చాలా మంది స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లేదా ఆటోమేటిక్ పేమెంట్‌లను ఆశ్రయిస్తున్నారు. బ్యాంక్ ఖాతా నుంచి నిర్దిష్ట తేదీకి డబ్బు స్వయంచాలకంగా కట్ కావడం వల్ల చెల్లింపులు మిస్ అవ్వకుండా ఉండటం ఈ విధానం ప్రధాన ప్రయోజనం. అయితే ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్న వారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

PBKS vs GT Result: దంచి కొట్టిన కూపర్.. గుజరాత్‌పై పంజాబ్ ఉత్కంఠ విజయం..

ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. మంగళవారం ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు కూపర్ కానలీ, పంజాబ్‌పై అర్ధ సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ జట్టు విజయానికి కీలకమైంది….

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

Tollywood : గుర్తింపు తెచ్చిన పేరే శాపమైంది.. ఐరెన్ లెగ్ శాస్త్రి కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ?

టాలీవుడ్ సినీ చరిత్రలో ఎందరో నటులు వెలిగిపోయారు, కానీ అందరి జీవితాలు సుఖవంతంగా సాగలేదు. ముఖ్యంగా 90వ దశకంలో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో తనదైన హాస్యంతో మెప్పించిన నటుడు 'ఐరన్ లెగ్' శాస్త్రి. ఆయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. 'అప్పుల అప్పారావు' సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే, అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అయితే తెరపై అందరినీ నవ్వించిన ఆ హాస్య నటుడి నిజ జీవితం…

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

నేచురల్‌గా ఇమ్యూనిటీ పెంచే ఫ్యాషన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా?

ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ పండు ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ప్యాషన్ ఫ్రూట్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్యాషన్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక…

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో రేపే సీతారాముల కల్యాణం.. లక్ష మంది భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీల ఏర్పాటుతో పాటు తాగునీరు, లడ్డు ప్రసాదం, తలంబ్రాలు మరియు ముత్యాలను పంపిణీ చేసేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ అద్భుత వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కడప జిల్లాకు చేరుకోనున్న సీఎం, రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ…

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

PBKS vs GT Playing XI: టాస్ గెలిచిన పంజాబ్.. అందరి చూపు ఆ ఇద్దరిపైనే?

IPL Punjab Kings vs Gujarat Titans Playing XI: పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరుగుతోంది. ఈక్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ టీం ముందుగా బౌలింగ్ చేయనుంది. గుజరాత్ టైటాన్స్‌కు ఇది ఐదవ సీజన్. ఈ జట్టు 2022లో తమ తొలి సీజన్‌లోనే టైటిల్ గెలుచుకుని, గత సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు,…

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

పౌల్ట్రీ రంగాన్ని ఒక అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడం ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పెద్దకొత్తపల్లికి చెందిన రైతు వెంకటస్వామి పౌల్ట్రీ ఫాంలో గత మూడు రోజులుగా కోళ్లు వింతగా ప్రవర్తిస్తూ ప్రాణాలు వదులుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 5,000 కోళ్లు మృతి చెందాయి. దీనివల్ల సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మందులు…

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

భార్య ఎంత పిలిచినా డోర్ తియ్యని భర్త.. పగలగొట్టి చూడగా గుండెపగిలే సీన్..

సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ యువ జంట నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు, పెరిగిపోయిన మానసిక ఒత్తిడి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకున్నాయి. తెలంగాణకు చెందిన దంపతులు బెంగళూరులోని తమ నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి, ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ప్రైవేట్…

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

Khajuraho Temples: ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద

అద్భుతమైన శిల్పకళ (Architectural Splendor): ఖజురహో ఆలయాలు వాటి నాగరా శైలి నిర్మాణానికి ప్రసిద్ధి. ఇక్కడి ప్రతి ఇటుక, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. దేవతలు, సంగీతకారులు, నృత్యకారులు, నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే వేలాది శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి. కామసూత్ర శిల్పాలు (Erotic Sculptures): చాలామంది ఖజురహో అంటే కేవలం శృంగార శిల్పాలే (Erotic Art) అనుకుంటారు. కానీ, వాస్తవానికి ఇక్కడి శిల్పాలలో కేవలం 10శాతం మాత్రమే అలా ఉంటాయి. ఇవి మానవ…

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

IND vs ENG: ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ సూర్యవంశీ.. హింటిచ్చిన ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కిరాక్ ఇన్నింగ్స్ తో మారోసారి హాట్ టాపిక్ గా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఈ యంగ్ ప్లేయర్.. తన దూకుడు ఏంటో చెప్పకనే చెప్పాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బుడ్డోడు.. ఏకంగా సెంచరీ బాది ఔరా అనిపించిన సంగతి తెలిసిందే….

Read More