తాజావార్తలు
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

మోతీచూర్‌ లడ్డూ తయారు చేయడానికి శనగపిండి (Besan), చక్కెర, నెయ్యి ప్రధాన పదార్థాలు. ముందుగా శనగపిండిని పల్చని మిశ్రమంగా చేసుకుని, చిన్న రంధ్రాలున్న గరిటెతో వేడి నూనెలో లేదా నెయ్యిలో వేసి సన్నని బూందీలా వేయించాలి. మరోవైపు చక్కెర పాకం సిద్ధం చేసి, అందులో కొద్దిగా యాలకుల పొడి, ఫుడ్ కలర్, వేయించిన బూందీని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. మోతీ…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

Niharika Konidela: మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో అతను కూడా అంతే లవ్ చేస్తాడు.. ఆ నటుడిపై నిహారిక ప్రశంసలు

ఢీ జోడీలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఆకట్టుకుంది. పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు నిర్మాతగానూ విజయాలు అందుకుంటోంది. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇదే విజయోత్సాహంలో ‘రాకాస’ అనే మరో సినిమాతో ఆడియెన్స్ ను పలకరించనుంది మెగా డాటర్. మానస శర్మ తెరకెక్కించిన ఈ…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు?

IPL Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing XI: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నేడు తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆరో మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాగా, టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో ఓటమి చవిచూశాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో, చిన్నస్వామి స్టేడియంలో రాయల్…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

గండ్రపల్లిని వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచనతో ఊరంతా ఖాళీ!

సాధారణంగా పండుగలు, పబ్బాలకు ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ, కరీంనగర్ జిల్లాలోని గండ్రపల్లి గ్రామం మాత్రం భయం గుప్పిట్లో వింత నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలల్లో ఏకంగా 28 మంది వివిధ కారణాలతో మృతి చెందడంతో, గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన ప్రజలు ఊరు విడిచి అడవి బాట పట్టారు. గండ్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వృద్ధులే కాకుండా యువకులు కూడా మరణిస్తుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. గ్రామంలో…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

మద్యం ముట్టకపోయినా ముసలితనమా..? మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!

నిద్రను నిర్లక్ష్యం చేయడం: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు, కానీ మనం రోజూ చేసే కొన్ని చిన్న పొరపాట్లు అంతకంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలోని కణాలు తమను తాము రిపేర్ చేసుకోలేవు. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మంపై ముడతలు వస్తాయి. ఇది కేవలం చర్మానికే కాదు, మెదడు ఆరోగ్యానికి కూడా ముప్పే. ముఖ్యంగా నిద్ర లేకపోవడం వల్ల చర్మంపై ముడతలు రావడం, మానసిక ఒత్తిడి పెరుగుతుంది….

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

సేమియా కేసరి పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేసుకోండి

గుమగుమలాడే సేమియా కేసరిని ఇంట్లోనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో సులువుగా తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు లేదా ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు సరైన ఎంపిక. తయారీ విధానం: ముందుగా, స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లో ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ను (జీడిపప్పు, కిస్మిస్, బాదం లేదా పిస్తా) గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు దోరగా…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

Viral News: బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే.. ఏంటో తెలుసా?

జపాన్ దేశం ఎప్పుడూ తన వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా అక్కడ ప్రాచుర్యం పొందుతున్న కాఫిన్ థెరపీ అంటే శవపేటిక చికిత్స ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే శవపేటికను ఉపయోగిస్తారన్నది జగమెరిగిన సత్యం. కానీ జపాన్ ప్రజలు మాత్రం బతికుండగానే ఆ శవపేటికలో పడుకుని, మరణాన్ని అనుభవపూర్వకంగా చూడాలనుకుంటున్నారు. టోక్యోలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఒక చీకటి గదిలో పువ్వులతో…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

బొగ్గు స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం… ఐప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులు!

పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (IPAC) కార్యాలయాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్‌ వ్యవస్థాపకులు రిషిరాజ్‌ సింగ్‌, ప్రతీక్‌ శర్మ, వినీష్‌ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ED అధికారులు సోదాలు…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

Andhra Pradesh: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. లవ్ మ్యారెజ్ చేసుకుందని ఇంటికి తీసుకెళ్లి మరి..

కన్న తండ్రే కాలయముడయ్యాడు. ప్రేమించిన నేరానికి కడుపున పుట్టిన దాని ఉసురు తీశాడు.. గుండెలపై ఆడించుకున్న చేతులతోనే గొంతునులిపి చంపేశాడు.. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో పక్కాగా ప్లాన్ చేసి హత్య చేయడమే కాకుండా ఆత్మహత్య అంటూ చిత్రీకరించాడు. సాంకేతిక ఆధారాలతో హత్య అని రూడీ చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్ కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకూ…

Read More
శుభకార్యం ఏదైనా సరే నోరూరించే మోతీచూర్ లడ్డూ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

Chiranjeevi: హనుమాన్ జయంతి రోజున చిరంజీవి ఇంట్లో అద్భుతం.. స్వయంగా వీడియో షేర్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడు. తన ప్రతి పనిలోనూ హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయని ఆయన బలంగా నమ్ముతుంటారు. చిరంజీవి మాతృమూర్తి పేరు అంజనా దేవి కాగా, తన ఇంటికి ఏకంగా అంజనాద్రి అని పేరు పెట్టుకున్నారు మెగాస్టార్ ఇదిలా ఉంటే ఇవాళ (ఏప్రిల్ 02) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా హనుమంతుడికి సంబంధించి ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకొంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్…

Read More