Hyundai: క్రెటా సమ్మర్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రాచుర్యం పొందిన SUV అయిన హ్యుందాయ్ క్రెటాకు కొత్త సమ్మర్ ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ వినియోగదారులకు మరింత సౌకర్యం, భద్రత, ప్రీమియం ఫీచర్లను అందించేలా రూపొందించబడింది. ఈ సమ్మర్ ఎడిషన్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చి, ధర రూ.12.05 లక్షల నుంచి రూ.17.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థాయి వేరియంట్లలోనే అధునాతన…
