తాజావార్తలు
T20 World Cup 2026 : వరల్డ్ కప్‎లో అదిరిపోయే ట్విస్ట్..భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాక్..ఐసీసీకి కోట్లలో నష్టం

T20 World Cup 2026 : వరల్డ్ కప్‎లో అదిరిపోయే ట్విస్ట్..భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాక్..ఐసీసీకి కోట్లలో నష్టం

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మెగా టోర్నీలో తమ జట్టు పాల్గొంటుందని ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌ను మాత్రం బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలతో పాటు ఐసీసీపై నిరసన కూడా…

Read More
తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డు.. వినూత్న రీతిలో వివాహ ఆహ్వానం పలుకుతున్న వధూవరులు..

తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డు.. వినూత్న రీతిలో వివాహ ఆహ్వానం పలుకుతున్న వధూవరులు..

ఔను…ఆ ఇద్దరు ఇష్టపడ్డారు.. వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనమే ఈ వెడ్డింగ్ కార్డు. తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేయాలి అని అనుకొని వినూత్నంగా ఆలోచించారు. తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తి నలుగురికి తెలిసేలా వెడ్డింగ్ కార్డును డిజైన్ చేశారు. విచిత్రమైన వెడ్డింగ్ కార్డుతో ఔరా అనిపించారు. అది చూసిన వారంతా టాబ్లెట్ షీట్…

Read More

If you ignore jaundice… it will slowly drain your health.

జాండీస్ ని నిర్లక్ష్యం చేస్తే… అది మీ ఆరోగ్యాన్ని మెల్లగా హరిస్తుంది. ఇటీవల కాలంలో తరచు తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా జాండీస్ ని చెప్పవచ్చు. దీన్ని ఒక వ్యాధి అనే కన్నా… రోగం తాలూకు లక్షణంగా చెప్పటమే సరిఅయినది. రోగిలో ఈ సమస్య ఉన్నప్పుడు అతని కన్నా ముందు ఇతరులే దీన్ని గుర్తిస్తారు. ఈ విచిత్ర పరిస్థితి జాండీస్ లోనే కనిపిస్తుంది. అంతే గాకుండా చాలా సందర్భాల్లో దీన్ని నిర్లక్ష్యం చేయటం లేదా పసరు మందులతో…

Read More
Coffee: అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? ఎక్కువైతే ఏం జరుగుతుంది..

Coffee: అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? ఎక్కువైతే ఏం జరుగుతుంది..

కాఫీని మితంగా తాగడం వల్ల శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. కాఫీలోని కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. మగతను దూరంగా ఉంచుతుంది. కాఫీని మితంగా తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కాఫీ కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపి, కొవ్వు కాలేయ సమస్యను తగ్గిస్తుంది. కాఫీ శరీరంలో జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. పరిశోధన ప్రకారం బ్లాక్ కాఫీ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు…

Read More
Coconut Water: కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో తెలుసా..?

Coconut Water: కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో తెలుసా..?

భారతదేశంలో కొబ్బరికాయ (సాధారణంగా ‘శ్రీఫల’గా పిలవబడుతుంది)కు మతపరమైన, సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత ఉంది. పూజలు, వివాహం, కొత్త వ్యాపారాల ప్రారంభం వంటి అనేక సందర్భాల్లో దీన్ని శుభప్రతీకంగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయలో పంచదార, చక్కెర లేకుండా ఉండే సహజ తీపి, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో సంపన్నమైనది. అందుకే ఇది భారతీయ జీవనశైలిలో ప్రత్యేక స్థానం కలిగిస్తుంది. అయితే, చాలా మందికి కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందనే సందేహం ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయలోకి…

Read More
Iron Deficiency: మహిళల్లో ఐరన్ లోపం ఎందుకు వస్తుంది? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Iron Deficiency: మహిళల్లో ఐరన్ లోపం ఎందుకు వస్తుంది? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ఈ ఉరుకుల పరుగులు జీవితంలో చాలా మందికి నిద్రతోపాటు సరైన ఆహారం కూడా తీసుకునేందుకు కూడా సమయం ఉండటం లేదు. అది కూడా సమయానికి తినడం లేదు. పురుషుల సంగతి పక్కన పెడితే.. మహిళలు మాత్రం తీసుకునే ఆహారంపై ఎక్కువగా శ్రద్ధ చూపకపోవడంతో పోషకాహారం లోపంతో వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఐరన్ (ఇనుము) లోపం పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్న వారిలో అధిక శాతం మహిళలే కావడం…

Read More

✨ అద్భుత ప్లానింగ్ విజయానికి మూలం

మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. అంతేకాని మీ జీవితాన్ని ఎటు నడిస్తే అలా నడవనిస్తే చివరకు మీరు ఏ రకమైన గమ్యాన్ని సైతం చేపట్టలేరు. ఉదయం లేచిన దగ్గర నుండి మీరు అనుకున్న ప్రణాళిక వేపు దృష్టి సారిస్తే మీ జీవితం సైతం నందనవనం అవుతుంది.https://www.youtube.com/shorts/m_jue9rqdsQ ‘ఏదో పని అవుతోంది కదా! ప్రణాళికలు, గాడిద గుడ్డులు, టైమ్ పాటించడం ఎందుకులే’ అనుకునేవారు కూపస్థ…

Read More
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను  చూసారా ??

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??

జలపాతం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నయాగరా ఫాల్సే. అమెరికా-కెనడా దేశాల మధ్య నయాగరా నదిపై జలపాతం అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా ఫాల్స్‌ ముందుంటుంది. అమెరికాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నయాగరా అందాలను చూడకుండా రారు. కొండల మధ్య నుంచి నీరు అలా కిందకు దూకుతుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. అంతటి పేరున్న జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం అతి శీతల వాతావరణం కొనసాగుతోంది….

Read More
సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..

సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్ల స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు..

కొత్త కొత్త కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన త్రిముఖ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే కంటెంట్ తో తెరకెక్కిన త్రిముఖ థియేటర్స్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల నుంచి అత్యంత సానుకూల స్పందనతో త్రిముఖ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, ఆదిత్య శ్రీవాస్తవ (CID ఫేమ్), అషు రెడ్డి, మొట్టా రాజేంద్రన్,…

Read More
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త..

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త..

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు, మధ్యతరగతి వారికి పలు ఊరట కలిగించే అంశాలు ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ గడవును జూలై 31 వరకు పెంచారు. రిటర్న్స్ దాఖలులో ఏవైనా తప్పులుంటే మార్చి 31 వరకు సరిచేసుకోవచ్చు. ఇక 17 రకాల క్యాన్సర్ మందుల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీనివల్ల త్వరలో క్యాన్సర్ చికిత్స ఖర్చు తగ్గనుంది. ఇక భారత్ నుంచి విదేశాలకు చదువు కోసం లేదా టూర్ల కోసం పంపే నగదుపై కట్…

Read More