తాజావార్తలు
NEET 2026 re-exam Exam: నీట్ 2026 రీటెస్ట్‌ నేడే.. 22 లక్షల మంది విద్యార్థులపై AI, త్రివిధ దళాల నిఘా

NEET 2026 re-exam Exam: నీట్ 2026 రీటెస్ట్‌ నేడే.. 22 లక్షల మంది విద్యార్థులపై AI, త్రివిధ దళాల నిఘా

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ నీట్‌ 2026 రీ-టెస్ట్ కు కౌంట్‌డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా నభూతో అనే రీతిలో నీట్ పరీక్ష జరగబోతోంది. మొత్తం 22 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 సెంటర్లతో కలిపి.. మొత్తం 5వేల 440 పరీక్షా కేంద్రాలను NTA ఏర్పాటు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు, కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నారు. 95 వేలకు పైగా గదుల్లో.. ఏకంగా లక్షా…

Read More
జూన్ 21 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, అదృష్టం.. మీ రాశికి ఇలా..

జూన్ 21 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, అదృష్టం.. మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (జూన్ 21, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి ఉద్యోగులకు వారి పనితీరు, సమర్థతకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి…

Read More
ఇమ్యూనిటీని చిటికెలో పెంచే నానమ్మల నాటి క్యారెట్ పచ్చడి.. 6 నెలలు చెక్కుచెదరకుండా నిల్వ!

ఇమ్యూనిటీని చిటికెలో పెంచే నానమ్మల నాటి క్యారెట్ పచ్చడి.. 6 నెలలు చెక్కుచెదరకుండా నిల్వ!

క్యారెట్ పచ్చడికి కావలసిన పదార్థాలు: కిలో క్యారెట్లు , 250 గ్రాముల కారం పొడి , 100 గ్రాముల ఆవాల పొడి, 150 గ్రాముల ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ మెంతుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, నువ్వుల నూనె , వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి.

Read More
Uppal: రాత్రి వేళ రోడ్డుపై అనుమానాస్పదంగా మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..

Uppal: రాత్రి వేళ రోడ్డుపై అనుమానాస్పదంగా మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగాయత్ ప్రాంతంలో రాత్రి వేళ అనుమానాస్పద పరిస్థితుల్లో ఒంటరిగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు గుర్తించి, ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందనపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్‌లోని మమతా నగర్‌కు చెందిన బుడిగ స్వాతి (56) కుటుంబ కలహాల కారణంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తిరిగి ఇంటికి…

Read More
తలకు నూనె రాసేటప్పుడు ఈ తప్పులు చేశారో ఉన్న జట్టు ఊడిపోవడం ఖాయం.. ఈ నిజాలు తెలుసుకోండి..

తలకు నూనె రాసేటప్పుడు ఈ తప్పులు చేశారో ఉన్న జట్టు ఊడిపోవడం ఖాయం.. ఈ నిజాలు తెలుసుకోండి..

జుట్టును బలంగా, పొడవుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నూనె రాసుకోవడం మన అమ్మమ్మల కాలం నాటి నుండి వస్తున్న ఒక మంచి సంప్రదాయం. నూనె రాయడం వల్ల తల చర్మానికి అద్భుతమైన తేమ అంది, జుట్టు పొడిబారడాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ హెయిర్ ఆయిలింగ్ చేసుకునేటప్పుడు చాలా మంది కొన్ని రకాల పొరపాట్లు చేస్తుంటారు. తప్పుడు పద్ధతిలో లేదా తప్పుడు సమయంలో నూనె రాస్తే.. అది జుట్టు సమస్యలను తగ్గించాల్సింది పోయి మరింత తీవ్రతరం చేస్తుందని…

Read More
Prasad Behara: యూట్యూబ్‏‏లో ఒక్క వెబ్ సిరీస్ చేస్తే ఎంత డబ్బు వస్తుందంటే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Prasad Behara: యూట్యూబ్‏‏లో ఒక్క వెబ్ సిరీస్ చేస్తే ఎంత డబ్బు వస్తుందంటే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

నటుడు ప్రసాద్ బెహరా ఇటీవల యూట్యూబ్, ఓటీటీ కంటెంట్ సృష్టికర్తలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, వెబ్ సిరీస్ నిర్మాణ బడ్జెట్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారన్న భావన ప్రజల్లో ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా లభించే రెవెన్యూ చాలా తక్కువగా ఉంటుందని బెహరా చెప్పారు. ఉదాహరణకు, ఒక వెబ్ సిరీస్‌కు 1 మిలియన్ వీక్షణలు వస్తే,…

Read More
OTT Movie: దేశాన్నివణికించిన క్రైమ్.. OTTని షేక్ చేస్తోన్నరియల్ స్టోరీ.. గ్లోబల్ వైడ్‌ ట్రెండింగ్‌లో నెంబర్ వన్

OTT Movie: దేశాన్నివణికించిన క్రైమ్.. OTTని షేక్ చేస్తోన్నరియల్ స్టోరీ.. గ్లోబల్ వైడ్‌ ట్రెండింగ్‌లో నెంబర్ వన్

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. అందులోనూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన రియల్ స్టోరీలకైతే ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ ఉంటోంది. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఇటీవల స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ క్రైమ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీలో రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా అలాగే సోషల్ మీడియాలోనూ ఈ సిరీస్ గురించే విపరీతమైన చర్చ జరుగుతోంది….

Read More
Tollywood : వాటే ఛేంజ్ భయ్యా.. ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood : వాటే ఛేంజ్ భయ్యా.. ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

అప్పుడప్పుడు, నటీనటులకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా.. ? ఈ నటి 2015లో మలయాళ చిత్రసీమలో కథానాయికగా పరిచయమయ్యారు . ఆమె మొదటి సినిమాకు దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా ద్వారా ఆమె దక్షిణాదిలో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత, ఆమె మలయాళ చిత్రసీమలో కథానాయికగా నటించి మెప్పించారు. ఆమె విజయ్ సేతుపతి సరసన తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం…

Read More
Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

శుక్రవారం (జూన్ 19) విడుదలైన విజయ్ ఆంటోని సినిమా వంద దేవుళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన శశినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక విజయ్, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు శశి ఇంటర్వ్యూలో…

Read More