తాజావార్తలు
అతడు గొప్ప నటుడు.. చివరికి డబ్బులు పోగొట్టుకుని.. అలాంటి పరిస్థితికి కారణం ఇదే.. మురళిమోహన్..

అతడు గొప్ప నటుడు.. చివరికి డబ్బులు పోగొట్టుకుని.. అలాంటి పరిస్థితికి కారణం ఇదే.. మురళిమోహన్..

సినిమా పరిశ్రమలో ఒక విజయవంతమైన నటుడిగా, నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మురళీ మోహన్ స్థిరపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులు తమ కెరీర్లో తప్పులు చేసి, ఆర్థికంగా ఎలా దెబ్బతిన్నారో వివరించారు. విజయాలు సాధించినప్పటికీ, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలామంది చివరికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పుకోచ్చారు. మురళీ మోహన్ దృష్టిలో, సినిమా పరిశ్రమలో విజయానికి కేవలం నటనా ప్రతిభ మాత్రమే సరిపోదు. ఆర్థిక నిర్వహణ, పెట్టుబడుల పట్ల…

Read More
Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నవీన్ తన ఆరోగ్యం మరియు ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టారు. చాలా మంది నటీనటులు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల కఠినమైన వ్యాయామాలు, క్రీములు వాడుతుంటారు. కానీ నవీన్ మాత్రం తన గ్లామర్ అంతా గాడ్ గిఫ్ట్ మరియు తన జీన్స్ వల్ల వచ్చిందని నమ్ముతారు. అయితే కేవలం జీన్స్ మాత్రమే సరిపోవు, దానికి తగిన జీవనశైలి కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆయన నిత్యం పాటించే క్రమశిక్షణే ఆయన…

Read More
Golconda: గోల్కొండ కోట వద్ద ఎవరు ఆమె..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..

Golconda: గోల్కొండ కోట వద్ద ఎవరు ఆమె..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..

చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన గోల్కొండ కోట పరిసరాల్లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాత్రివేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై తెల్లని దుస్తులు ధరించిన మహిళ ఆకారంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కొందరు యువకులు చిత్రీకరించినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనికి భయానక నేపథ్య సంగీతాన్ని జోడించడంతో వీడియో మరింత వైరల్‌గా మారింది. దయ్యమా.. డ్రామానా..? వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి దూరం నుంచి చూస్తే మహిళలా…

Read More
మెట్రోలో కోతి హల్‌చల్.. యువతికి ముద్దు పెట్టబోయి, ప్రయాణికులను హడలెత్తించిన వీడియో వైరల్‌..

మెట్రోలో కోతి హల్‌చల్.. యువతికి ముద్దు పెట్టబోయి, ప్రయాణికులను హడలెత్తించిన వీడియో వైరల్‌..

ఢిల్లీ మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, వివాదాలకు, వింత సంఘటనలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. డ్యాన్స్‌లు, గొడవలు, వింత దుస్తులతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా ఒక షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఈసారి ఏ మనుషులో కాదు, ఏకంగా ఒక కోతి మెట్రో కోచ్‌లోకి దూరి ప్రయాణికులకు చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. మెట్రోలో కోతి ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..?…

Read More
రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం!

రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం!

రాత్రిళ్లు ఫోన్ వాడే అలవాటు ఉందా? ఈ వ్యాధి బారిన పడే అవకాశం! ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా మంది మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్లు ఆఫ్ చేసి ఫోన్ స్క్రోల్ చేయడం, వీడియోలు చూడడం, సోషల్ మీడియా బ్రౌజ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం…

Read More
నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీ-నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ధనవర్షం, విజయాలు ఖాయం!

నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీ-నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ధనవర్షం, విజయాలు ఖాయం!

ఈ ఏడాది నిర్జల ఏకాదశి మరింత విశిష్టంగా మారడానికి కారణం ఒక అరుదైన లక్ష్మీ-నారాయణ రాజయోగం ఏర్పడటమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించినప్పుడు ఈ శుభయోగం ఏర్పడుతుంది. జూన్ 25న ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశిలో కలయిక చెందడంతో లక్ష్మీ-నారాయణ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం, సామాజిక గౌరవం, వృత్తి పురోగతికి సంకేతంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ యోగం విశేష ఫలితాలను…

Read More
రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ ఇంజినీరింగ్ సీక్రెట్ తెలిస్తే అవాక్కే..

రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ ఇంజినీరింగ్ సీక్రెట్ తెలిస్తే అవాక్కే..

మన దేశంలో రైళ్లు ప్రతిరోజూ లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతాయి. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా రైల్వే స్టేషన్లలో నిలబడినప్పుడు పట్టాల కింద, ఇరుపక్కలా చిన్న చిన్న కంకర రాళ్లు కుప్పలుగా పోసి ఉండటాన్ని మనమందరం చూసే ఉంటాం. చాలా మంది ఇవి కేవలం దుమ్ము లేవకుండా ఉండటానికో లేదా పట్టాల కింద పోసిన సాధారణ రాళ్లో అనుకుంటారు. కానీ ఒక సాధారణ రైలు వందల నుండి వేల టన్నుల బరువు ఉంటుంది. అంతటి భారీ…

Read More
Astrology: ఎడమ కాలికి దురద వస్తోందా? త్వరలో మీ జీవితంలో జరిగే ఆశ్చర్యకర మార్పులు ఇవే!

Astrology: ఎడమ కాలికి దురద వస్తోందా? త్వరలో మీ జీవితంలో జరిగే ఆశ్చర్యకర మార్పులు ఇవే!

మన శరీరంలో కనిపించే కొన్ని చిన్నచిన్న సంకేతాలకు కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని నమ్ముతారు. అరచేతుల్లో దురద, పాదాల్లో జలదరింపు, శరీరంపై మచ్చలు వంటి లక్షణాలు భవిష్యత్తులో జరిగే కొన్ని మార్పులను సూచిస్తాయని అనేక సంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎడమ కాలికి లేదా ఎడమ పాదానికి వచ్చే దురద కూడా ఒకటి. ఇది కేవలం శారీరక అసౌకర్యం మాత్రమే కాకుండా, జీవితంలో కొత్త పరిణామాలకు సంకేతమని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎడమ…

Read More
Video: రన్స్ ఎక్కువగా ఇస్తాడు, స్వ్కాడ్‌లో వద్దంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. పవర్ ప్లేలోపే ఇచ్చిపడేసిన గిల్ దోస్త్..

Video: రన్స్ ఎక్కువగా ఇస్తాడు, స్వ్కాడ్‌లో వద్దంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. పవర్ ప్లేలోపే ఇచ్చిపడేసిన గిల్ దోస్త్..

Prasidh Krishna Bowling: భారత పర్యటనలో భాగంగా చెన్నైలోని ప్రతిష్టాత్మక చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ చివరి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని భారీ స్కోరు సాధించాలనే వారి వ్యూహాన్ని భారత బౌలర్లు ఆదిట్లోనే తిప్పికొట్టారు. చెన్నై పిచ్‌పై లభించిన స్వింగ్‌ను అద్భుతంగా వాడుకుంటూ లైనప్ మొత్తాన్ని దెబ్బతీశారు. నిప్పులు చెరిగిన ప్రసిద్ధ్ కృష్ణ.. వణుకుతున్న ప్రత్యర్థి బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో భారత…

Read More
‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’  G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యను కొందరు అహంకారపూరితంగా భావించగా, మరికొందరు సరదా వ్యాఖ్యగా తీసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన ఉద్దేశం పెత్తనం చెలాయించడం కాదని, కేవలం సరదాగా మాట్లాడానని స్పష్టం చేశారు. ‘ది ఆక్సియోస్ షో’లో మాట్లాడుతూ ట్రంప్,…

Read More