చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యేది ఆ హీరోనేనా?
మెగా హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా రంగస్థలం మూవీలో చెర్రీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతలా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా ఇప్పుడు కూడా కథల సెలక్షన్ విషయంలో ఆచీ తూచీ అడుగులు వేస్తూ, భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే చాలా మంది…
