తాజావార్తలు
Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..! ఆ ఫ్రీ సర్వీస్‌ నిలిపివేత

Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..! ఆ ఫ్రీ సర్వీస్‌ నిలిపివేత

భారతీ ఎయిర్‌టెల్ ఒక యూజర్లకు షాకిచ్చింది. చాలా మంది వినియోగదారులను నిరాశపరుస్తూ ఓ ఫ్రీ సర్వీస్‌ను నిలిపివేసింది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇకపై పెర్ప్లెక్సిటీ ప్రోకు ఉచిత సభ్యత్వాన్ని పొందరని టెలికాం ఆపరేటర్ అధికారికంగా ధృవీకరించింది. ఈ నిర్ణయం చాలా మంది కస్టమర్లను ఆశ్చర్యపరిచినప్పటికీ, ఇది ఎయిర్‌టెల్ నిబంధనలు షరతులకు అనుగుణంగా ఉంటుంది. ఆఫర్ ప్రారంభించినప్పుడు ఇది దీర్ఘకాలిక ఉచిత ప్రయోజనం కాదని, నిర్ణీత వ్యవధి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టంగా పేర్కొంది. రూ.17,000 విలువైన…

Read More
IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?

IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?

India vs Pakistan, T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కాకముందే పాకిస్తాన్ ఐసీసీకి షాకిచ్చింది. ఇన్నాళ్లు ప్రపంచకప్ లో పాల్గొనబోమంటూ బెదిరించిన పాకిస్తాన్ టీం.. తాజాగా టోర్నీలో పాల్గొంటామని, కానీ భారత జట్టుతో మ్యాచ్ ఆడమంటూ తేల్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదంటూ చెప్పుకొచ్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ ప్రకటించింది. భారత్ జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఆ వెంటనే అన్ని వైపుల నుంచి…

Read More
Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 2, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశముంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి రావొచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో…

Read More
Budget 2026: కేంద్ర ప్రభుత్వ ఖజానా కళకళ.. ఏకంగా రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం!

Budget 2026: కేంద్ర ప్రభుత్వ ఖజానా కళకళ.. ఏకంగా రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం!

2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జాతీయం చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్, మిగులును పొందే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 3.75 శాతం ఎక్కువ. పార్లమెంటులో సమర్పించబడిన సవరించిన అంచనాల (RE) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.3.05 లక్షల కోట్లు అందుకోవచ్చని అంచనా. ఇది ఫిబ్రవరి 2025లో సమర్పించబడిన కేంద్ర బడ్జెట్‌లో…

Read More
Samatha Kumbh 2026: సాకేత రాముని సేవలో మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు

Samatha Kumbh 2026: సాకేత రాముని సేవలో మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు

ప్రతీరోజూ సుప్రభాత సేవతో మొదలయ్యే కార్యక్రమాల్లో.. అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, శాత్తుముఱై, తీర్థప్రసాద గోష్టి, బలిహరణ నిత్యం ఉంటాయి. మూడవ రోజు ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మాఘమాస పూర్ణిమ సందర్భంగా భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రవచనం చేశారు. ఈ పూర్ణిమ అత్యంత పవిత్రమైనది, విశేష ప్రభావం కలిగినదని స్వామి తెలిపారు. గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు….

Read More
Viral Video: చేపల కోసం వల వేస్తే.. బరువుగా తట్టింది.. గట్టిగా బయటకు లాగి ఉలిక్కిపడ్డ మత్స్యకారులు..!

Viral Video: చేపల కోసం వల వేస్తే.. బరువుగా తట్టింది.. గట్టిగా బయటకు లాగి ఉలిక్కిపడ్డ మత్స్యకారులు..!

నది నీరు నిశ్శబ్దంగా ఉంది. చేపల కోసం మత్స్యకారులు వల విసిరారు. అకస్మాత్తుగా, వలలో చిక్కుకుంది భారీ మొసలి. ధైర్యం చేసిన యువకులు వణుకు పుట్టించే ఈ జంతువును సాధారణ చేపలాగా లాగేశారు. భయం, ఆందోళన, విచారం ఏమాత్రం లేదు. ఈ దృశ్యం అచ్చం సినిమాలోని సీన్‌ను తలపించింది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన భయంకరమైన దృశ్యాలను చూసే ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వీడియోలో నది మధ్యలో చేపల వేట వలలో చిక్కుకున్న…

Read More
Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే

Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే

బడ్జెట్ 2026 రియల్ ఎస్టేట్ రంగాన్ని, ముఖ్యంగా సరసమైన గృహనిర్మాణ విభాగాన్ని నిరాశపరిచిందని రామిరెడ్డి విశ్లేషించారు. సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. 2017లో నిర్ణయించిన 45 లక్షల అఫోర్డబుల్ హౌసింగ్ క్యాప్‌ను పెంచాలని, అలాగే 1% జీఎస్టీతో కూడిన గృహాల కొనుగోలుకు రాయితీలు ఇవ్వాలని CREDAI లాంటి సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే, ద్రవ్యోల్బణం, భూముల ధరల పెరుగుదల, నిర్మాణ వ్యయాల పెంపు వంటి…

Read More
Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు లాభమా? నష్టమా? నిర్మలమ్మ లెక్కలు ఇవే

Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు లాభమా? నష్టమా? నిర్మలమ్మ లెక్కలు ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026, వ్యక్తిగతంగా పెద్దగా ప్రయోజనాలు కనిపించనప్పటికీ, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పలు కీలక రంగాలలో లాభాలను అందించనుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై హై-స్పీడ్ రైలు కనెక్టివిటీకి కేటాయింపులు జరిగాయి, ఇది తెలంగాణకు ప్రయోజనం చేకూరుస్తుంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే Anil…

Read More
H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేసే టెక్సాస్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా హెచ్-1బీ వీసాదారులను నియమించడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే, టెక్సాస్‌లో ఉద్యోగాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నట్లు గవర్నర్ గ్రెగ్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు, కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేశారు. అంతేకాకుండా, హెచ్-1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 1వ…

Read More
ముగిసిన కేసీఆర్ విచారణ.. ప్రజల దృష్టి మళ్లీంచడానికే సిట్ విచారణ పేరుతో వేధింపులుః కేటీఆర్

ముగిసిన కేసీఆర్ విచారణ.. ప్రజల దృష్టి మళ్లీంచడానికే సిట్ విచారణ పేరుతో వేధింపులుః కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నాలుగు గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. మద్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అధికారులు.. ఏడు గంటల 45 నిమిషాలకు వెళ్లిపోయారు. విచారణ సమయంలో కేసీఆర్‌ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత పెట్టారు. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో అధికారులు రికార్డ్ చేశారు. రెండో అంతస్తులోని ఓ గదిలో కేసీఆర్‌ విచారణ…

Read More