Tollywood : 500 పైగా సినిమాలకు ఎడిటింగ్ చేశా.. కానీ ఆ సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపించింది.. ఎడిటర్..
Editor Marthand K. Venkates ప్రముఖ సినీ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తన సినీ ప్రయాణం, అనుభవం, ఎడిటింగ్ కళపై తన ప్రత్యేక దృష్టిని పంచుకున్నారు. 500కు పైగా చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఆయన, సినిమా ఎడిటింగ్‌లో ఎందుకు? అనే ప్రశ్న కీలకమని అన్నారు. ప్రతి షాట్‌కు ఒక ఉద్దేశ్యం, కథ ఉండాలని ఆయన తన వృత్తి నైపుణ్యాన్ని వివరించారు. ఆధునిక ఎడిటింగ్ ట్రెండ్‌లైన లీనియర్, నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేలు, స్క్రీన్ బ్లాక్, కట్ షాట్స్, ఫేడ్-ఇన్,…
