తాజావార్తలు
ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఈసారి రిపబ్లిక్ డే కి ముఖ్య అతిథులు ఎవరో తెలుసా ??

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేమాతరం థీమ్‌తో, స్వతంత్రతా కా మంత్ర వందేమాతరం, సమృద్ధి కా మంత్ర ఆత్మనిర్భర్ భారత్ అనే ఇతివృత్తాలతో ఈ పరేడ్ జరగనుంది. ఈసారి యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగోసారి సైనిక వందనం స్వీకరించనున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు…

Read More
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

జనవరి 9 శుక్రవారం మార్కెట్ ప్రారంభం కావడంతోనే బంగారం ధర దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. జనవరి 9, శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 లు పెరిగి రూ. 1,38,710లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650లు పెరిగి రూ.1,27,150లకు చేరింది. వెండి మాత్రం కిలో కి రూ.4000 తగ్గి, రూ.2,68,000లు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో…

Read More

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..

పెద్ద పాముల కంటే పిల్ల పాములే చాలా ప్రమాదకరం.. అవి విషాన్ని నియంత్రించలేక కాటు వేసినప్పుడు మొత్తం విషాన్ని ఒకేసారి శరీరంలోకి ఎక్కిస్తాయి.. తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ నమ్మకం కేవలం ఒక కట్టుకథ మాత్రమేనని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. ఎలా మొదలైందీ ప్రచారం? 1967 ప్రాంతంలో మీడియా కథనాల ద్వారా పిల్ల రాటిల్‌స్నేక్‌లపై…

Read More
టీమిండియా ఆలయ సందర్శనపై వివాదం.. వాళ్లకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్..

టీమిండియా ఆలయ సందర్శనపై వివాదం.. వాళ్లకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్..

Team India Temple Visit Controversy: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లిన విషయంపైకీర్తి ఆజాద్ (Kirti Azad) ప్రశ్నలు లేవనెత్తారు. భారత జట్టులో వివిధ మతాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారని, అలాంటప్పుడు ఆలయంతో పాటు మసీదు, చర్చ్ లేదా గురుద్వారాలను కూడా సందర్శించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత క్రికెట్ జట్టు 1.4 బిలియన్ భారతీయులను ప్రతినిధ్యం వహిస్తుందని, కాబట్టి వేడుకలు అన్ని మతాల సమానత్వాన్ని ప్రతిబింబించాలి…

Read More
Crorepati Secrets: కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?.. ఈ సింపుల్ SIP ట్రిక్ పాటిస్తే మీ కల చాలా ఈజీగా నెరవేరుతుంది!

Crorepati Secrets: కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా?.. ఈ సింపుల్ SIP ట్రిక్ పాటిస్తే మీ కల చాలా ఈజీగా నెరవేరుతుంది!

ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లో పెట్టుబడిదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఒక సరికొత్త మ్యాథమెటికల్ ట్రిక్ ’11x12x20 ఎస్‌ఐపీ ఫార్ములా’. ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే కేవలం కొన్ని సంవత్సరాల్లోనే మీ అకౌంట్ లో కోటి రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఎలా చూసుకోవచ్చో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. ఈ ఫార్ములాలో 11, 12, 20 అంటే ఏమిటి?: ఈ స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా మూడు ముఖ్యమైన ఆర్థిక సంఖ్యలపై…

Read More
టీమిండియా ఆలయ సందర్శనపై వివాదం.. వాళ్లకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్..

Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి అకౌంట్లోకి డబ్బులు.. ఈ సారి ఎవరెవరికి అంటే..?

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్‌కు సంబంధించిన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి విడతగా లబ్దిదారులందరి అకౌంట్లలో రూ.6 వేల చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. ఇక త్వరలో రెండో విడతలో మరికొన్ని ఎకరాలకు, ఏప్రిల్ చివరి నాటికి మూడో విడతలో అన్ని ఎకరాలకు రూ.6 వేల చొప్పున…

Read More
వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్..  వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్.. వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది. వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు. ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు. ఈ పాల డ్రింక్ ఒక్కసారి తాగితే అసలు వదలరు. ఇంకా చాలా రుచిగా…

Read More
Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె ఆతర్వాత దర్శకురాలిగా, నిర్మాతగానూ, కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆకట్టుకున్నారు. తన మల్టీ ట్యాలెంట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు రేణూ దేశాయ్. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావులో ఓ విభిన్నమైన పాత్రలో రీఎంట్రీ ఇచ్చినా…

Read More
టీమిండియా ఆలయ సందర్శనపై వివాదం.. వాళ్లకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్..

ఆమె నన్ను వేదిలేసి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డా.. మద్యానికి బానిసయ్యా..! స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎదో ఒక సమయంలో, ఎదో ఒక విషయంలో డిప్రషన్ ఎదుర్కొన్నవారే.. చాలా మంది డిప్రషన్ కారణంగా సినిమాలు దూరం కూడా అయ్యారు. కొంతమంది హీరోయిన్స్ డిప్రషన్ కారణంగా ప్రాణాలు కూడా తీసుకున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకున్నారు. తెలుగులో ఉదయ్ కిరణ్, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మానసిక ఒత్తిడి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక కొంతమంది మాత్రం మద్యానికి…

Read More
పాము విషానికి విరుగుడు ఏ జంతువు రక్తం నుంచి తయారు చేస్తారో తెలుసా..?

పాము విషానికి విరుగుడు ఏ జంతువు రక్తం నుంచి తయారు చేస్తారో తెలుసా..?

పాము అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. ఆ పేరు వింటేనే భయపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఒకవేళ అది కనిపిస్తే పరిగెత్తడమే. ఇప్పటికే ఎంతోమంది పాము కాట్లకు బలయ్యారు. కానీ ఆ పాముకాటు నుంచి మనిషి ప్రాణాలను కాపాడే విరుగుడు మందును ఒక జంతువు రక్తం నుండి తయారు చేస్తారనే విషయం మీకు తెలుసా? వినడానికి చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు.. కానీ మన ప్రాణాలను రక్షించే ఆ మందు తయారీ వెనుక గుర్రాల పాత్ర చాలా…

Read More