యువత మనసు దోచేసే ఫీచర్లతో మార్కెట్‌లోకి TVS Ntorq.. ధర తెలిస్తే షాకవుతారు
కొత్త రంగులతో పాటు, రైడర్ల కోసం ఈసారి అత్యాధునిక ‘నెగటివ్ LCD డిస్‌ప్లే’ను కూడా టీవీఎస్ పరిచయం చేసింది. బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ యాప్ సపోర్ట్‌తో వస్తున్న ఈ స్కూటర్, సిటీ ప్రయాణాలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఈ స్కూటర్‌లో ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ, లుక్ పరంగా వచ్చిన అప్‌డేట్స్ గురించి తెలుసుకుందాం! కొత్త రంగులు TVS Ntorq 125 తన స్పోర్టీ డిజైన్ ద్వారా ఇప్పటికే భారతీయ రోడ్లపై ప్రత్యేక ముద్ర వేసింది. ఇప్పుడు…
