తాజావార్తలు
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అన్ని కప్పులు ఉండగా, మీ చేయి ఒక కప్పు మీదకే ఎందుకు వెళ్తుందో.. కాగా, ఇప్పుడు మనం దీని గురించి సైకాలజీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజూ ఒకే కప్పులో టీ లేదా కాఫీ తాగడం, అనేది భావోద్వేగాలు,అనుబంధాలు, జ్ఞాపకాలకు సంబంధించినది అని చెబుతున్నారు, మానసిక నిపుణులు. ఇది వారిది అని వారి భావన, అది తమ సొంతం అనే భావన కలగడం వలన వారు పదే పదే…

Read More
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

కేవలం రెండు నెలలు కూడా కలిసి ఉండని ఒక జంట, గత 13 ఏళ్లుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అసాధారణంగా దుర్వినియోగం చేయడమే” అని అభివర్ణించిన సుప్రీంకోర్టు ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే, గట్టి హెచ్చరికతో కూడిన తీర్పునిచ్చింది. జనవరి 2012లో ఈ జంటకు వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం 65 రోజులకే భార్య తన…

Read More
8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌

8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గృహ ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించేలా 8వ వేతన సంఘంపై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కనీస మూల వేతనాన్ని ప్రస్తుత రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలనే ప్రతిపాదన హాట్‌టాపిక్‌గా మారింది. ఇది అమల్లోకి వస్తే ఒకేసారి రూ.51,000 పెరుగుదలతో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ డిమాండ్ వెనుక ప్రధానంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే గణన ఉంటుంది. ఉద్యోగుల ప్రయోజనాలను ప్రతినిధ్యం వహిస్తున్న నేషనల్‌ కమిషన్‌…

Read More
Technology Tips: కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృథా అయినట్లే..

Technology Tips: కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృథా అయినట్లే..

ఉద్యోగం, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాప్‌టాప్ అనేది అత్యవసరంగా మారింది. ల్యాప్‌టాప్ ఉంటే ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఒకచోట నుంచి మరోచోటకు బ్యాగ్‌లో పెట్టుకుని సులువుగా తీసుకెళ్లవచ్చు. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ జాబ్‌లు ఎక్కువవుతున్న క్రమంలో ల్యాప్‌టాప్ అనేది తప్పనిసరి అయింది. ఇక ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్ట్స్, అసైన్‌మెంట్ల కోసం విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ అవసరం అవుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం అనేది పెరిగిపోయింది. అయితే ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేటప్పుడు…

Read More

బరువుతగ్గాలంటే ఏం చేయాలి? సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు.

బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం అంత కష్టం. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం! “బరువు తగ్గాలంటే? ముందుగా… బరువు వల్ల… బరువు వల్ల…సక్రమమైన జీవనశైలిని అనుసరించలేం! ఫలితంగా శరీరం బరువు అదుపు తప్పుతుంది. అయితే ఇలా పెరిగిన శరీర బరువును ఆయుర్వేద వైద్య చికిత్సలతో, ఆయుర్వేదం సూచించే నియమాలతో తగ్గించుకోవచ్చు. సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు…

Read More
Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు రైస్ మిల్లుల బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రైల్ బిల్లులను అప్పగించనుంది. దీని ద్వారా మహిళలు ఆదాయం పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు. త్వరలోనే మహిళలకు రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని…

Read More
Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు?

Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు?

Bay Leaf at Home Telugu: బిర్యానీ ఆకు (Bay Leaf) అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ, పులావ్ వంటి వంటకాల సువాసనే. అయితే, ఇది కేవలం రుచిని, సువాసనను పెంచే మసాలా దినుసు మాత్రమే కాదు. అనేక సంస్కృతులు, సాంప్రదాయాలలో బిర్యానీ ఆకును శాంతి, శ్రేయస్సు, సానుకూల ఆలోచనలకు ప్రతీకగా కూడా భావిస్తారు. కొన్ని కుటుంబాల్లో ముఖ్యమైన రోజులు, కొత్త కార్యక్రమాల ప్రారంభం లేదా పూజల సమయంలో బిర్యానీ ఆకును ఉపయోగించే ఆచారం ఇప్పటికీ…

Read More
సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

డిస్‌ప్లే పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోసపోకుండా నాణ్యమైన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడానికి దోహదపడే పూర్తి వివరాలను తెలుసుకుందాం! డిస్‌ప్లే కండిషన్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే ముందు మొదట దాని బాహ్య రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడైనా పగుళ్లు లేదా సొట్టలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవి ఉంటే ల్యాప్‌టాప్ కిందపడిందని అర్థం, దీనివల్ల…

Read More
ఆమె పాట ఓ జ్ఞాపకం.. జీవితకాలపు అనుబంధం.. జానకి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం

ఆమె పాట ఓ జ్ఞాపకం.. జీవితకాలపు అనుబంధం.. జానకి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం

ప్రముఖ గాయని, లెండరీ సింగర్‌.. ఎస్‌. జానకి మృతిపై సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జానకమ్మ మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె అపురూపమైన గాత్రాన్ని అందించారన్నారు. తాము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే అని ఆయన గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉందని…..

Read More
RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పాడు. 2011వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుప్లెసిస్.. తన కెరీర్‌లో ఆడిన మొదటి 108 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డక్ అవుట్ కాలేదు. ఇది క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా సాధించలేని అరుదైన ఘనతగా చరిత్రలో ఉంది. అవుట్ కాకుండా ముందు వరకు డుప్లెసిస్ టెస్టు క్రికెట్‌లో 28 ఇన్నింగ్స్‌లు, వన్డేల్లో 60 ఇన్నింగ్స్‌లు, టీ20ల్లో…

Read More