తాజావార్తలు
Bank Holidays: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. ఆ రోజున బ్యాంకులకు సెలవు రద్దు.. కారణం ఏంటంటే..?

Bank Holidays: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. ఆ రోజున బ్యాంకులకు సెలవు రద్దు.. కారణం ఏంటంటే..?

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. బ్యాంకు సంఘాలు మంగళవారం బంద్‌ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బంద్ జరగనుంది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు రేపు విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నాయి. పబ్లిక్ హాలీడేస్‌తో పాటు రెండో, నాలుగు శనివారాలు, ఆదివారాల్లో దేశంలోని బ్యాంకులన్నీ మూసివేసి ఉంటాయనే విషయం తెలిసిందే. ఆర్బీఐ ముందుగానే రాష్ట్రాల్లోని స్థానిక పండుగలను పరిగణలోకి తీసుకుని బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తూ…

Read More

Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్

ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది మీనా. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి దక్షిణాది స్టార్‌ హీరోలతో జోడి కట్టింది మీనా. స్టార్ హీరోయిన్ గా సుమారు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. విద్యాసాగర్…

Read More
Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

ఆలోవర్ వరల్డ్ ఇప్పటి వరకు ఉన్న సిరీసుల్లో.. వన్‌ ఆఫ్ ది టాప్ సిరీస్‌ స్ట్రేంజర్‌ థింగ్స్. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీసుల్లో ఇప్పటి వరకు కంప్లీట్‌గా 4 సిరీస్‌లు బయటికి వచ్చాయి. అయితే ఐదవ సిరీస్‌ మాత్రం ఎపిసోడ్స్‌ వారిగా బయటికి వస్తోంది. స్ట్రేంజర్ థింగ్స్‌ 5 లోని ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్‌ నవంబర్ 26న స్ట్రీమింగ్‌కు రాగా.. 5th,6th,7th ఎపిసోడ్స్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇక లేటెస్ట్…

Read More
10th Class fake Marks: టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు జారీ! రంగంలోకి విద్యాశాఖ

10th Class fake Marks: టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. వెబ్‌సైట్లలో నకిలీ మార్కుల మెమోలు జారీ! రంగంలోకి విద్యాశాఖ

అమరావతి, మే 1: పదో తరగతి నకిలీ మార్కుల జాబితాలపై రాష్ట్ర విద్యాశాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫేక్ వెబ్‌సైట్లు, తప్పుడు మార్కుల జాబితాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ​ఏపీ మార్కుల జాబితాలపై తెలంగాణ ప్రభుత్వ లోగోతో కొందరు దుండగులు గందరగోళం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ ​నకిలీ వెబ్‌సైట్లపై కొరడా జులిపించింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లను గుర్తించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ​గత…

Read More
శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం

శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం

ఈ క్రమంలో హైదరాబాద్‌ మేడ్చల్‌కు చెందిన భక్తుడు శివశంకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాగభరణాన్ని ఆలయానికి బహూకరించారు. సుమారు 540 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ నాగ భరణం ప్రస్తుతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐదు శిరస్సులతో అత్యంత సుందరంగా, కళాత్మకంగా రూపొందించిన ఈ నాగభరణం కాంతివంతంగా మెరిసిపోతూ దర్శనార్థులను ఆకర్షిస్తోంది. వెండితో చేసినప్పటికీ దీనిపై చేసిన శిల్పకళ, రూపకల్పన ఎంతో ప్రత్యేకంగా…

Read More
10 కిలోల బరువు పెరిగాడంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. 10 బౌండరీలతో ఇచ్చిపడేసిన ప్రీతిజింటా బ్రహ్మాస్త్రం

10 కిలోల బరువు పెరిగాడంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. 10 బౌండరీలతో ఇచ్చిపడేసిన ప్రీతిజింటా బ్రహ్మాస్త్రం

ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సుమారు 10 కిలోల బరువు పెరిగాడని, దాని వల్ల ఆయన క్రీజులో చురుగ్గా కదలలేకపోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కావడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో ఆయన తన అసాధారణ క్లాస్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బరువు పెరిగారన్న వారికి తన పరుగుల వేగంతోనే గట్టి జవాబు ఇచ్చాడు. ధర్మశాల స్టేడియంలో…

Read More
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలో తెలుసా?

Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలో తెలుసా?

Home Loan: ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. కానీ అన్నింటి ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అందుకే సామాన్యుడికి గృహ రుణం అనేదే అతిపెద్ద ఆశ. మరి ఒక మంచి ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి రుణం తీసుకోవాలంటే ఒక వ్యక్తికి ఎంత జీతం ఉండాలో మీకు తెలుసా? ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ రుణం మంజూరు చేసే ముందు అనేక విషయాలను లెక్కిస్తుంది. ఆ తర్వాత వారు రుణ మొత్తాన్ని…

Read More

మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే

అయితే ఇంటి వద్ద ఉండకూడని ఈ మొక్కను పూజించడం వలన అష్టైశ్వార్యాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. తెల్ల జిల్లేడు మొక్క ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. దీనని పూజించడం వలన జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు తెల్ల జిల్లేడు మొక్కను పూజించడం వలన అప్పుల బాధల నుంచి చాలా త్వరగా బయటపడతారు. ముఖ్యంగా తెల్ల జిల్లేడు మొక్కలోనే ధనలక్ష్మీ కొలువై ఉంటుందని చెబుతుంటారు. అందువలన ఎవరు…

Read More
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి

వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి

చాలా మందికి బాటిల్‌లో నీళ్లు పెట్టుకుని తరచుగా తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసు పనికి, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేవారు తమ వెంట వాటర్ బాటిల్‌ని క్యారీ చేస్తుంటారు. ప్లాస్టిక్, స్టీల్, గాజు, రాగి లేదా ఫైబర్ ఏదైనా సరే, చాలా మంది బాటిళ్ల లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి బద్ధకంగా ఉంటారు. నెలల తరబడి బాటిళ్లను కడగరు. కానీ, ఇది మంచి సంకేతం కాదు. బాటిళ్లను బయటి నుండి మాత్రమే కడగడం సరిపోదు, లోపలి భాగాన్ని…

Read More
Vastu: మీరు త్వరలో ధనవంతులవుతారని సూచించే సంకేతాలు ఇవే! మీరు గమనించారా..?

Vastu: మీరు త్వరలో ధనవంతులవుతారని సూచించే సంకేతాలు ఇవే! మీరు గమనించారా..?

ప్రతీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం ఉండాలని మనం కోరుకుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి మనం సంపద, శుభకల్పనకు తగినట్లుగా ఉన్నామని అంగీకరిస్తే, కొన్ని సంకేతాలను చూపిస్తారు. ఈ సంకేతాలు మన జీవితంలో ఆర్థిక శ్రేయస్సు, ఆనందం, సద్భాగ్యాన్ని సూచిస్తాయి. ఈ క్రింది సూచనలు ముఖ్యంగా శుభప్రదంగా పరిగణించబడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. తరచుగా చీమలు కనిపించడం.. మీ ఇంట్లో తరచుగా చీమలు కనిపిస్తే, అది శుభప్రతీకం. వాస్తు ప్రకారం, చీమలు…

Read More