Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఒకేసారి తులం ఎంతంటే..?
బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతుండగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శనివారం ధరలు భారీగా పెరిగాయి. ఒకేసారి పెరిగి కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడంతో దేశీయంగా కూడా పెరుగుదలను నమోదు చేశాయి. గత రెండు రోజులగా ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. శనివారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల…
