WhatsApp: వాట్సాప్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి.. హ్యాకర్లకు ఇలా చెక్ పెట్టండి..
వాట్సాప్ ఇప్పుడు కేవలం మెసేజ్‌లు పంపుకునే యాప్ మాత్రమే కాదు.. మన వ్యక్తిగత చాటింగ్‌లు, ఆఫీస్ డాక్యుమెంట్లు, బ్యాంకింగ్ లావాదేవీల సమాచారంతో కూడిన ఒక డిజిటల్ లాకర్. అందుకే సైబర్ మోసగాళ్లు చాలా కాలంగా ఈ యాప్‌పై కన్నేసి ఉంచారు. ఇటీవల పలువురు ప్రముఖుల వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయనే వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సామాన్య యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్‌ను సైబర్ దొంగల బారిన పడకుండా కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా…
