తాజావార్తలు

DonnaJean Wilde: ఏకబిగిన 5 గంట‌లు అబ్డామిన‌ల్ ప్లాంక్‌.. బామ్మ ప్రపంచ రికార్డు..!

కెనడా డోన్నాజీన్ వైల్డ్‌కు వ్యాయామం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే మహిళల విభాగంలో అత్యధిక సమయం ప్లాంక్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 2024లో ఆమె 4 గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు ప్లాంక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.అయితే అక్కడితో ఆగిపోకూడదని నిర్ణయించుకున్నారు. ఈసారి ఐదు గంటల పాటు ప్లాంక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే తన లక్ష్యాన్ని చేరుకుని, గతంలో తానే నెలకొల్పిన రికార్డును అధిగమించారు. అక్టోబర్ 6న అమెరికాలోని…

Read More

Jailer 2: కుర్రాళ్ల కొత్త క్రష్.. రజినీకాంత్ కోసం కత్తిపట్టిన మిస్టరీ గర్ల్.. ఎవరీ హీరోయిన్.. ?

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. ఈ మూవీపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలైన జైలర్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో జైలర్ 2 చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నెట్టింట రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. విద్యాబాలన్, మిథున్…

Read More

భారత్ వలస రాజ్యం కాదు, ఒక ప్రజాస్వామ్య దేశం: ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ స్ట్రాంగ్ కౌంటర్

భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. భారత్‌లోని కొందరు కుబేరులు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు.. వరుసగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న ఎలాన్ మస్క్‌కు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎస్) పార్టీ అధినేత ఎంపీ కమల్ హాసన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.. భారతదేశంలో స్టార్‌లింక్ లైసెన్సింగ్ విధానాలు, నిబంధనలపై ఎలాన్ మస్క్ చేసిన విమర్శలపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందిస్తూ.. భారత్ ఏ ఇతర దేశాలకో వలస…

Read More

ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. కేంద్రం కీలక ఆదేశాలు..

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల సెగ.. భద్రతా ఆంక్షలు.. పోలీసుల భారీ మోహరింపు.. వెరసి ఉత్కంఠ నెలకొంది. సీఈసీకి వ్యతిరేకంగా ఇవాళ జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది సీజేపీ. అయితే సీజేపీ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిరసనలకు విధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గత ఆందోళనల్లో 200 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని, క్రిమినల్‌ నేపథ్యం…

Read More

Gold Prices: బాంబ్ పేల్చిన బంగారం ధరలు.. పండక్కి ముందే ఊహించని మార్పు.. అక్టోబర్ 10న తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూ్స్. ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. త్వరలో నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతుకమ్మ, దీపావళి లాంటి పెద్ద పండుగలు వస్తున్న క్రమంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్ క్రమంలో ధరలు పెరగడం కొనుగోలుదారులకు నిరాశను మిగుల్చుతోంది. బంగారం, వెండి, ప్లాటినం, దిగుమతులపై బ్యాంకుకలు, నామినేటెడ్ ఏజెన్సీలకు ఇస్తున్న జీఎస్టీ మినహాయింపును కేంద్రం రద్దు చేసింది. దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు…

Read More

Festival Travel Alert: పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పాలమూరు పోలీసుల కీలక సూచనలు

Festival Travel Alert: దసరా పండుగ.. విద్యాసంస్థలకు సెలవులు.. కుటుంబంతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. అయితే పండగ సందడిలో ప్రయాణ ఏర్పాట్లపై చూపించే శ్రద్ధ.. ఇంటి భద్రతపై కూడా చూపించాల్సిన అవసరం ఉంది. చిన్న నిర్లక్ష్యం మీ ఇంటి భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే పండగ వేళ మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఊళ్లకు వెళ్లే ముందు ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా మూసివేయాలని, విలువైన వస్తువులు,…

Read More

Watch: పార్క్ చేసిన కారుపై ఎద్దు బీభత్సం.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే!

స్పెయిన్‌: రోడ్డు పక్కన కారును పార్క్ చేసి ప్రశాంతంగా నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ భారీ ఎద్దు దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే భయంగా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్‌లోని టెండిల్లాలో జరిగినట్లు ప్రచారంలో ఉన్న ఈ ఘటనలో ఓ భారీ ఎద్దు పార్క్ చేసిన కారుపై విరుచుకుపడింది. తన కొమ్ములతో, శరీర శరీరంతో బలంగా కారును వెనక్కి నెట్టేస్తూ హల్‌చల్ చేసింది….

Read More

Mamitha Baiju: ‘ప్రేమలు’ సినిమాకు జస్ట్ రూ.8 లక్షలే.. ఇప్పుడేమో ఏకంగా.. మమిత ప్రజెంట్ రెమ్యునరేషన్ ఎంతంటే?

మలయాళం హీరోయిన్ మమితా బైజు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ నటిగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఏది ముట్టుకున్నా బంగారంగా మారుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. మమితా బైజు చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది. అయితే రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘ప్రేమలు’ సినిమా తో మమితా బైజు పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత కేవలం రెండు సంవత్సరాలలోనే, మమితా…

Read More

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు మొత్తం క్లియర్

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Read More

IND vs WI: భారత్‌కు బిగ్ షాక్.. రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం

IND vs WI: రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ అద్భుతం సృష్టించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 6 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను విండీస్ 1-1 తో సమం చేసి రేసులోకి వచ్చింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత…

Read More