తాజావార్తలు
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

వాయుగుండం ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది ఐఎండీ. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని ఐఎండీ హెచ్చరిచింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా…

Read Full News
ఆఫర్స్ తగ్గిపోవడనికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన వేణు తొట్టెంపూడి

ఆఫర్స్ తగ్గిపోవడనికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన వేణు తొట్టెంపూడి

స్వయం వరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. అలాగే వరుస హిట్స్ కూడా అందుకున్నాడు వేణు. మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, అల్లరే అల్లరి, బహుమతి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు….

Read Full News
Tollywood: కష్టంలో ఉన్నానని అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన టాలీవుడ్ హీరో

Tollywood: కష్టంలో ఉన్నానని అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన టాలీవుడ్ హీరో

ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ, దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి గురించి భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. శ్రీహరిని తన వ్యక్తిగత దేవుడిగా భావించానని, సినిమాల కోసం గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు దూరంగా ఉన్నందున శ్రీహరి తనకు దైవసమానుడని బాబీ పేర్కొన్నారు. శ్రీహరి మరణించినప్పుడు లక్షలాది మంది జనం ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారని, ఇది ఆయన ఎంతో మందికి చేసిన సహాయానికి నిదర్శనమని సి. కళ్యాణ్ వంటి ఇతర ప్రముఖులు…

Read Full News
ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను వెతికి మరీ పట్టుకుంటున్నారు అభిమానులు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి…

Read Full News
DMart Discounts Offers: డిమార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వాటిపై భారీ డిస్కౌంట్‌!

DMart Discounts Offers: డిమార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వాటిపై భారీ డిస్కౌంట్‌!

DMart Discounts Offers: సామాన్య ప్రజలు ఇతర సూపర్‌ మార్కెట్ల కంటే డిమార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ధరల్లో లభిస్తాయి. జనవరి 2026 ఆఫర్లలో భాగంగా పలు వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తుంది డిమార్ట్‌. కిచెన్ వేర్, కిరాణా సామాన్లు, దుస్తులతో సహా ఇతర వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తుంది. ఎప్పుడు కూడా ఆఫర్లు ఉన్నప్పటికీ ఈ జనవరిలో కొంత ఎక్కువగా అందిస్తోంది. కిరాణా సరుకులపై ఆఫర్లు: జనవరి 2026 ఆఫర్లలో…

Read Full News
Viral Video: మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో కోడి గుడ్డు ఆమ్లెట్.. ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video: మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో కోడి గుడ్డు ఆమ్లెట్.. ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశవ్యాప్తంగా చలి వణికిస్తోంది. చాలా రాష్ట్రాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతంలో మైనస్ ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయి. తీవ్రమైన చలి ప్రజల జీవితాన్ని వణికిస్తోంది. తమ ఇళ్ల నుండి బయటకు రావడం కష్టంగా మారింది. అటువంటి పరిస్థితిలో, ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా పడిపోయే దేశాలలో ప్రజల పరిస్థితిని ఊహించుకోండి. ఆ దేశాలలో కెనడా కూడా ఉంది. తాజాగా కెనడా నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది , దీనిని…

Read Full News
NEET UG 2026 Syllabus: నీట్ యూజీ కొత్త సిలబస్‌ సబ్జెక్టుల వారీగా విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

NEET UG 2026 Syllabus: నీట్ యూజీ కొత్త సిలబస్‌ సబ్జెక్టుల వారీగా విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్‌, జనవరి 11: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ( NEET UG ) 2026 పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన వెలువరించింది. నీట్‌ యూజీ 2026 సిలబస్‌ను జనవరి 10న విడుదల చేసింది. గతంలోనే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) ద్వారా సిలబస్‌ను నోటిఫై చేసింది. అయితే ఈ ఏడాదికి నీట్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల…

Read Full News
చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..

చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..

ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ లేనిదే ముద్ద దిగదు. పార్టీ అయినా ఫంక్షన్ అయినా విభిన్న రకాల చికెన్ వంటకాలు ఉండాల్సిందే. అయితే కోడి మాంసంలో ఏ భాగాన్ని తిన్నా రాని తృప్తి.. ఒక్క లెగ్ పీస్ తింటే వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే హోటల్‌కు వెళ్లినా, ఇంట్లో వండుకున్నా లెగ్ ముక్కల కోసం పోటీ పడుతుంటారు. ఇంతకీ చికెన్ లెగ్ పీస్‌లో ఏముంది? ఇది ఎందుకు అంత రుచిగా ఉంటుంది? దీని పోషక…

Read Full News
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

Gold and Silver Rates: మళ్లీ బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజులుగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పరుగులు పెడుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. నిన్న ఒక్క రోజు తులం బంగారంపై వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది. అలాగే వెండి కూడా భారీగానే పెరిగింది. జనవరి 11వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు…

Read Full News
SIF: మార్కెట్‌ కుప్పకూలినా.. మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది! ఇలా పెడితే చాలు..

SIF: మార్కెట్‌ కుప్పకూలినా.. మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది! ఇలా పెడితే చాలు..

భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ప్రత్యేక పెట్టుబడి నిధులు (SIFలు) రూపంలో కొత్త శకం ప్రారంభమైంది. రూ.10 లక్షల కనీస పెట్టుబడి పరిమితితో ఈ నిధులు సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్‌లు, ఖరీదైన పోర్ట్‌ఫోలియో నిర్వహణ సేవలు (PMS) మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. బంధన్, ICICI, 360 వన్ వంటి పెద్ద సంస్థలు ఇప్పుడు మార్కెట్ తిరోగమనాలలో కూడా దీర్ఘకాలిక వ్యూహాల ద్వారా రాబడిని అందించడానికి సన్నద్ధమవుతున్నాయి. సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ 20 శాతం పడిపోతే, మీ…

Read Full News