తాజావార్తలు
Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..

Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..

దర్శకుడు వేణు యెల్దండి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన వేణు..ఇప్పుడు దర్శకుడిగా విజయం సాధిస్తున్నారు. బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన వేణు.. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. జబర్దస్త్‌లో తన ప్రస్థానం, దాని నుండి బయటకు వచ్చి సినిమా రంగంలో స్థిరపడాలనే తన ప్రయత్నాలను పంచుకున్నారు. 2004 నుండి 2015 వరకు నటుడిగా నిరంతరం బిజీగా…

Read Full News
చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

నేటి కాలంలో షుగర్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ తప్పనిసరి. ముఖ్యంగా మాంసాహారం తినే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది.. చికెన్ తింటే మంచిదా? లేక మటన్ తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మటన్ మటన్ అనేది రెడ్ మీట్ కేటగిరీకి చెందుతుంది. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి12…

Read Full News
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!

రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!

అదృష్టం బాగుండాలే గానీ, మట్టిని ముట్టుకున్నా అది బంగారం అవుతుందని అంటారు..అంటే ప్రజల్లో అదృష్టం పట్ల అంత నమ్మకం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగానే అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు కూడా ఇలాంటి అదృష్టం మీద విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక అద్భుత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబాన్ని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. దీంతో ఆ…

Read Full News
Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా

Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా

సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం తగ్గింది. కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ముఖంగా రోజూ కూరల్లోకి ఉపయోగించే టమాటా ధరలు భారీగా తగ్గాయి. వీటి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వంటల్లో తరచూ ఉపయోగించే టామాటా ధరలు కుల్పకూలడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం టామాటా ధరలు కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు పలకగా.. గత వారం రూ.25కి పడిపోయాయి. ఇప్పుడు రూ.10 తగ్గి రూ.15కే లభిస్తున్నాయి. ఇక కాకర ధరలు కాస్త పెరిగాయి….

Read Full News
విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

వారిద్దరి దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. యూరోప్ దేశమైన నార్వేకి చెందిన అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.. హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటిగా అయ్యారు. ఇటీవలి కాలంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ యువతులతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందులో తెలుగు వారే ఎక్కువగా ఉండటం విశేషం. విశాఖకు చెందిన సైమన్ ఉపాధి కోసం నార్వే వెళ్ళాడు. 2016 నుంచి…

Read Full News
ఉల్లిపాయలు తింటే షుగర్ తగ్గుతుందా.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

ఉల్లిపాయలు తింటే షుగర్ తగ్గుతుందా.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

మధుమేహం ఉన్నవారు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల నిరంతరం హై-షుగర్ లెవల్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. అయితే ది ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయ సారం రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుందని తేలింది. పరిశోధనలో ఏం తేలింది?: ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగంలో, డయాబెటిస్ మందు మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ సారాన్ని కలిపి ఇచ్చినప్పుడు వాటి రక్తంలోని చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు….

Read Full News
Happy lifestyle: హాయిగా, ఆనందంగా లైఫ్‌ లీడ్‌ చేయాలా?.. అయితే మీలో ఈ అలవాట్లు ఉండాల్సిందే

Happy lifestyle: హాయిగా, ఆనందంగా లైఫ్‌ లీడ్‌ చేయాలా?.. అయితే మీలో ఈ అలవాట్లు ఉండాల్సిందే

సంతోషకరమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ నేటి పోటీ ప్రపంచంలో.. వర్క్‌ ప్రెజర్, ఫ్యామిలీ టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందు ఇలా ఎన్నో టెన్షన్స్ కారణంగా ఎవరూ సంతోషంగా ఉండలేకపోతున్నారు. దీని వల్ల చాలా మంది నిరాశ, ఆందోళనకు గురవుతున్నారు. వీటిని అధిగమించేందుకు చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ వారికి సరైన మార్గం దొరక్కా మళ్లీ అదే రోటీన్ లైప్‌లో బుతకుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వ్యాసం. మీరు మీ జీవైన…

Read Full News
OTT Movie: హింట్ ఇచ్చి మరీ పోలీసులను చంపే సీరియల్ కిల్లర్.. ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ

OTT Movie: హింట్ ఇచ్చి మరీ పోలీసులను చంపే సీరియల్ కిల్లర్.. ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ

OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రతి వారం అనేక సినిమాలు , వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి. వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యన ఆడియెన్స్ ఎక్కువ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించే. వాస్తవానికి, ఈ సినిమా ఐదు సంవత్సరాల క్రితం థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత, OTTలో వచ్చిన వెంటనే, దీనికి ప్రేక్షకుల నుంచి…

Read Full News
Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో

Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గతేడాది వీరు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని రూమర్లు ఉన్నాయి. ఇక వచ్చే నెలలోనే ఈ ప్రేమ పక్షలు పెళ్లిపీటలెక్కనున్నారని తెగ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తమ ఎంగేజ్మెంట్, పెళ్లి విషయాలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ స్పందించిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రస్తుతం ఎవరి సినిమా పనుల్లో వారు…

Read Full News
KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

గత రెండేళ్లుగా మూడు అంకెల స్కోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు రాజ్‌కోట్ వేదికగా తెరదించారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, 50 ఓవర్ల పాటు కీపింగ్ చేస్తూ మైదానంలో అత్యంత చురుగ్గా ఉండే ఆయన ఫిట్‌నెస్ వెనుక ఒక వింతైన ఆహార నియమం ఉందట. సాధారణంగా అథ్లెట్లు చికెన్ తింటారని మనకు తెలుసు, కానీ ఈయన మాత్రం దానికి దూరంగా ఉంటూ మరో రకమైన మాంసాన్ని ఇష్టపడతారట. ఆ కిల్లర్ ఇన్నింగ్స్ విశేషాలు మరియు రాహుల్ డైట్…

Read Full News