తాజావార్తలు
Sivakarthikeyan: ఈ స్టార్ హీరోది ఎంత మంచి మనసో! ఏకంగా ఆ జంతువును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్

Sivakarthikeyan: ఈ స్టార్ హీరోది ఎంత మంచి మనసో! ఏకంగా ఆ జంతువును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఈ నటునికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమరన్ సినిమా శివ కార్తికేయన్ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చింది. గతేడాది మదరాసి సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో ఈ సంక్రాంతికి పరాశక్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. 1960లలో తమిళనాడులో…

Read Full News
నీళ్లలో సేద తీరుతున్న మొసలి.. తోకపట్టి లాగేందుకు యత్నం.. ఇంతలోనే షాకింగ్ సీన్!

నీళ్లలో సేద తీరుతున్న మొసలి.. తోకపట్టి లాగేందుకు యత్నం.. ఇంతలోనే షాకింగ్ సీన్!

నీళ్లలో ఉన్నంతసేపు మొసలికి ఎంతో పవర్ ఉంటుంది. ఆ సమయంలో బలమైన ఏనుగును సైతం నీటిలోకి లాగి చంపేస్తుంది. అయితే అన్నిసార్లు పరిస్థితి ఇలాగే ఉంటుందా.. అంటే ఉండదు అనే చెప్పాలి. కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మొసలి పేరు వింటేనే చెమటలు పట్టేస్తాయి.. అత్యంత ధైర్యవంతులైన జీవుల్లో ఒకటి. అలాంటిది నది ఒడ్డున సేదతీరుతున్న మొసలి తోక పట్టి నీటిలోంచి బయటకు…

Read Full News
Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

Allu Arjun: జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. భార్య, పిల్లలతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో పురాతన ఆలయంగా పేరొందిన బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని అల్లు ఫ్యామిలీ దర్శించుకుంది. అలాగే…

Read Full News
Shocking Survey: ప్యాకేజీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ తో క్యాన్సర్ ముప్పు! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

Shocking Survey: ప్యాకేజీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ తో క్యాన్సర్ ముప్పు! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

Junk Food.. ఆహారం పాడవకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కంపెనీలు వాడే కొన్ని కెమికల్స్.. నిశ్శబ్దంగా మన శరీరంలో క్యాన్సర్ కణాలను పెంచుతున్నాయని తాజా అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌లకు ఈ నిల్వ కారకాలే ప్రధాన శత్రువులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆ ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్ ఏంటి? వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పరిశోధనలో తేలిన చేదు నిజాలు.. ఫ్రాన్స్‌లోని…

Read Full News
తొలి జర్నీకి సిద్ధమైన వందే భారత్‌ స్లీపర్‌ రైలు! ఎన్ని టిక్కెట్లు బుక్‌ అయ్యాయో తెలుసా? షాకింగ్‌ నంబర్స్‌..

తొలి జర్నీకి సిద్ధమైన వందే భారత్‌ స్లీపర్‌ రైలు! ఎన్ని టిక్కెట్లు బుక్‌ అయ్యాయో తెలుసా? షాకింగ్‌ నంబర్స్‌..

కామాఖ్య టు హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు (27576) మొదటి కమర్షియల్‌ జర్నీకి రెడీ అయింది. జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇండియన్‌ రైల్వేస్‌కే తలమానికంగా నిలవనున్న ఈ రైలు వేగం, ఆధునిక సౌకర్యాలకు అడ్రస్‌గా మారనుంది. అయితే మరి తొలి జర్నీకి సిద్ధమైన ఈ వందే భారత్‌ స్లీపర్‌ రైలుకు ఎన్ని టిక్కెట్లు బుక్‌ అయ్యాయో అని చాలా మంది…

Read Full News
Jabardasth Rajamouli: నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది.. కానీ వారిద్దరు అడ్డుపడ్డారు: జబర్దస్త్ రాజమౌళి

Jabardasth Rajamouli: నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది.. కానీ వారిద్దరు అడ్డుపడ్డారు: జబర్దస్త్ రాజమౌళి

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. జబర్దస్త లో కంటెస్టెంట్లుగా, టీమ్ లీడర్స్ గా చేసిన వారిలో ఇప్పుడు చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, కమెడియన్లు, సహాయక నటులుగా మెప్పిస్తున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకరు. ముఖ్యంగా తాగు బోతు పాత్రలతో ఇతను చేసే స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే సినిమా…

Read Full News
AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

అమరావతి, జనవరి 20: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి.  ఏప్రిల్‌ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల…

Read Full News
Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

వృషభం: పుత్ర కారకుడైన గురువు విద్యాకారకుడైన బుధుడి స్థానంలో బలంగా ఉన్నందువల్ల పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధాసక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. తల్లితండ్రులకు అనుకూలంగా మారడం జరుగుతుంది. మిథునం: బుధుడికి చెందిన ఈ రాశిలో పుత్ర…

Read Full News
Rava Pongal Recipe: నోట్లో కరిగిపోయే గోధుమ రవ్వ పొంగలి.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Rava Pongal Recipe: నోట్లో కరిగిపోయే గోధుమ రవ్వ పొంగలి.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

గోధుమ రవ్వతో రకరకాల ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గోధుమ రవ్వతో కేసరి, ఉప్మా వంటివి కూడా చేసుకుంటారు. అయితే అతి తక్కువ మంది మాత్రమే గోధుమ రవ్వ పొంగలిని చేసుకుంటారు. మీరు కూడా డిఫరెంట్ గా గోధుమ రవ్వతో పొంగలి చేసుకోవాలని కోరుకుంటుంటే ఇలా ట్రై చేయండి. వేడివేడిగా ఈ రవ్వ పొంగలిని తింటే టేస్ట్​ అదిరిపోతుంది. పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా తినే గోధుమ రవ్వ పొంగలి రెసిపీ తయారీ…

Read Full News
Trivikram Srinivas: ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే

Trivikram Srinivas: ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే

హీరోల లైనప్పే ఎప్పుడూ భారీగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత వాళ్లతో, ఆ సినిమా తర్వాత వీళ్లతో అంటూ రకరకాల కాంబినేషన్లు వినిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా కొన్నిసార్లు డైరక్టర్ల లైనప్‌ కూడా స్ట్రాంగ్‌గా మారుతుంటుంది. ఇప్పుడు మన గురూజీ త్రివిక్రమ్‌ లైనప్‌ ఉన్నట్టు…. ఇంతకీ గురుజీ గుడ్‌ లుక్స్ లో ఉన్న హీరోలెవరు? చూసేద్దాం వచ్చేయండి. గుంటూరు కారం రిలీజ్‌ అయ్యాక.. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కాసింత ఎక్కువ గ్యాపే తీసుకున్నారు గురూజీ. ఇప్పుడు వెంకటేష్‌తో…

Read Full News