Monthly Income: దేశంలో నెలకు రూ. 25,000 సంపాదించే వారు ఎంత మంది? లెక్క తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Monthly Income: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద తప్పనిసరి కవరేజీ కోసం నెలసరి జీత పరిమితిని రూ. 15,000 నుండి రూ. 25,000కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదించింది. 2014 తర్వాత EPFO వేతన పరిమితిలో ఇంత పెద్ద సవరణ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 17, 2026 నుండి…
