తాజావార్తలు

Viral Video: ఐటీ హబ్‌లో అర్థరాత్రి కొండచిలువ హల్చల్.. యువకుడి ఏం చేశాడో చూడండి..

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతాల్లో ఓ భారీ కొండచిలువ హల్చల్ చేసింది. దుర్గం చెరువు చుట్టుపక్కల కొండలు, గుట్టలు తొలగించడం, నిర్మాణాలు పెరగడం వల్ల వన్యప్రాణులు, సరీసృపాలు జనావాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. తాజాగా ఐటీ కంపెనీ ముందు కొండచిలువ కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొందరు వాహనాలను ఆపి దూరంగా వెళ్లగా, మరికొందరు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే పరిస్థితిని గమనించిన ఓ ఐటీ ఉద్యోగి ధైర్యంగా ముందుకు వెళ్లి…

Read More

Irumudi OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన ‘ఇరుముడి’.. రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ సినిమా సంచలన విజయం సాధించింది. ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటికే ఈ ఇరుముడి సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. కాగా థియేటర్లలో ఈ సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావస్తోంది. అయినా ఇప్పటికీ రవితేజ…

Read More

కష్టకాలం ముగిసే ముందు కనిపించే 8 సంకేతాలు.. ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నట్లే!

Positive Signs In Life Telugu: జీవితంలో కొన్ని సంఘటనలు, అనుభవాలు మనకు తరచుగా ఎదురవుతుంటాయి. వాటికి ఖచ్చితమైన కారణం ఏమిటో తెలియకపోయినా.. అవి మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను, సాంత్వనను కలిగిస్తాయి. అయితే, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. ఇలాంటి కొన్ని సంకేతాలు పదేపదే కనిపిస్తే, మన జీవితంలో కొనసాగుతున్న కష్టకాలం ముగిసి.. త్వరలోనే మంచి రోజులు ప్రారంభం కానున్నాయని భావిస్తారు. కేవలం కళ్లు అదరడం మాత్రమే కాకుండా, మరికొన్ని ప్రత్యేక అనుభవాలు కూడా ఎదురైతే వాటిని శుభ…

Read More

ఔలిలో భారత్-అమెరికా ‘యుద్ధ అభ్యాస్ 2026’.. రోబోటిక్ డాగ్స్‌తో ఉగ్రవాద నిరోధక డ్రిల్స్

ఉత్తరాఖండ్: భారత్, అమెరికా సైన్యాల మధ్య 22వ సంయుక్త సైనిక విన్యాసాలు ఉత్తరాఖండ్‌లోని ఔలిలో ప్రారంభమయ్యాయి. ‘యుద్ధ అభ్యాస్ 2026’ పేరుతో జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన సుమారు 600 మంది సైనికులు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోనూ ఈ సంయుక్త శిక్షణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 వరకు విన్యాసాలు నిర్వహించనున్నారు. అమెరికా తరఫున 11వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన ‘ఆర్కిటిక్ ఏంజెల్స్’ సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు….

Read More

IND vs AFG 3rd T20I Result: 3వ టీ20లోనూ టీమిండియాదే విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్..

Afghanistan vs India, 3rd T20I: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్…

Read More

లలితా సప్తమి, అపరాజిత సప్తమి: ప్రాముఖ్యత, పూజా విధానం.. సంపద పెరగాలంటే ఇలా చేయండి!

Lalitha Saptami and Aparajita Saptami Telugu: భాద్రపద శుక్లపక్ష సప్తమిని లలితా సప్తమి లేదా అపరాజిత సప్తమిగా జరుపుకుంటారు. అయితే ఈ రెండు పేర్ల మధ్య స్వల్ప వ్యత్యాసం ఉందని    జ్యోతిష్య పండితులు వివరించారు. వాస్తవానికి, ఈ రోజు ఉత్తర భారతంలో, ముఖ్యంగా బృందావనం, మధుర వంటి ప్రదేశాలలో విశేషంగా పూజించే పండగ అని ఆయన పేర్కొన్నారు. లలిత దేవి శ్రీకృష్ణుడి అష్టసఖులలో ఒకరు. రాధాదేవికి, శ్రీకృష్ణుడికి మధ్య రాయబారం నడిపిన సఖి ఈవిడే. అసలు…

Read More

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు.. నెల రోజుల వేడుకలు! మోదీ బర్త్‌డే వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ76వ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సాధారణంగా పుట్టినరోజంటే కేకులు, శుభాకాంక్షలు, కొద్దిపాటి కార్యక్రమాలు ఉంటాయి. కానీ ప్రధాని మోదీ బర్త్‌డే మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద కార్యక్రమంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఈ పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో ముడిపెట్టింది. ఈసారి మరో అంశం కూడా కలిసొచ్చింది. మోదీ ప్రజా జీవితంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తవుతోంది. అందుకే పుట్టినరోజుతో పాటు ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని కూడా గుర్తు చేసేలా కార్యక్రమాలు…

Read More

ఇంధన సంక్షోభం.. పాక్‌లో కొత్త రూల్స్.. వాహనాల కొనుగోలు బంద్.. పెళ్లిళ్లపైనా ఆంక్షలు!

మధ్యప్రాచ్యంలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న అలజడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కీలక పొదుపు చర్యలను ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన వ్యయం, దిగుమతి ఖర్చులు, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించేందుకు ఈ కొత్త ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చింది. గురువారం (సెప్టెంబర్ 17) జారీ చేసిన కేబినెట్ డివిజన్ నోటిఫికేషన్ ప్రకారం.. కొన్ని ఆంక్షలు తక్షణమే అమల్లోకి రాగా, మరికొన్ని మూడు నెలల పాటు కొనసాగనున్నాయి. కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది. మన్నికైన…

Read More

మమత బెనర్జీకి బిగ్ షాక్..! TMC పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం..!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై మమతా బెనర్జీ, రీటాబ్రత బెనర్జీ వర్గాలు పోటీగా హక్కులు కోరుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం మధ్యంతర నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రెండు వర్గాలూ TMC పేరు, అధికారిక ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఆంక్షలు విధించింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు…

Read More

సముద్ర గర్భంలో నిశ్శబ్ద తుఫాను: మరింత ప్రమాదకరంగా మారుతున్న ఎల్ నినో.. గ్లోబల్ వార్మింగ్‌కు కొత్త ముప్పు!

ప్రపంచ వాతావరణంలో సంభవిస్తున్న వేగవంతమైన మార్పులు మానవాళికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. తాజాగా సముద్ర గర్భంలో, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రపు లోతుల్లో తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రపు నీటి ఉష్ణోగ్రత కేవలం కొన్ని డిగ్రీల సెల్సియస్ పెరిగినా, అది ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అసలు ఏమిటీ ఎల్ నినో?: పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల నీరు సాధారణం కంటే అత్యంత వేడిగా మారే భూభౌతిక ప్రక్రియనే ఎల్ నినో…

Read More