తాజావార్తలు

Jabardasth : 4 ఏళ్లు ఆలీ దగ్గర డ్రైవర్‏గా పనిచేసి… కట్ చేస్తే.. జబర్దస్త్ షోలో తోపు కమెడియన్.. ఎవరంటే..

జబర్దస్త్ కమెడియన్ తడివేలు తన సినీ రంగ ప్రస్థానంలో ఎదురైన ఒడిదుడుకులను, అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తడివేలు మొదట్లో ప్రభాకర్ రెడ్డి గారి టిన్సి క్లబ్‌లో బాయ్‌గా పనిచేశారు. ఇది జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ గారి ఇంటి పక్కనే ఉండేది. అక్కడ పనిచేసే సమయంలోనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆలీ అన్నయ్య దగ్గర డ్రైవర్‌గా చేరాలనే కోరికతో ఆయనను సంప్రదించానని తెలిపారు. ఆలీ అన్నయ్య కారు కొనగానే, “నన్నే డ్రైవర్‌గా పెట్టుకోవాలి” అని అడిగానని, అనుకున్నట్టే…

Read More

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం (సెప్టెంబర్ 18) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి…

Read More

Jellyfish Facts: జెల్లీ ఫిష్ గురించి నమ్మలేని నిజాలు..! డైనోసార్ల కంటే ముందే ఉన్నాయట..

సముద్రంలో కనిపించే అనేక వింత జీవుల్లో జెల్లీ ఫిష్‌ కూడా ఒకటి. దీన్ని చూస్తే సాధారణంగా చాలామందికి ఇది ఒక రకమైన చేపగా భావిస్తారు. కానీ నిజానికి జెల్లీ ఫిష్‌ చేప జాతికి చెందినది కాదు.. దీనికి వెన్నెముక, ఎముకలు ఉండవు. దీని శరీర నిర్మాణం కూడా ఇతర చేపలతో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జెల్లీ ఫిష్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు ఉన్నాయి. జెల్లీ ఫిష్‌ గురించి 10 ఆసక్తికర విషయాలు.. జెల్లీ ఫిష్…

Read More

Solar Battery Backup: సూర్యకాంతి లేకపోయినా సోలార్ బ్యాటరీ ఎన్ని గంటలు వస్తుంది?

Solar Battery Backup: సౌర ఫలకాలకు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి అవసరం. ఒకవేళ సౌర వ్యవస్థకు బ్యాటరీని అమర్చినట్లయితే, పగటిపూట నిల్వ చేసిన విద్యుత్తును తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. ఒక రోజంతా సూర్యరశ్మి లేకపోయినా, సౌర ఫలకాలు విద్యుత్తును ఉత్పత్తి చేయకపోయినా, బ్యాటరీ ఎంతకాలం పనిచేస్తుంది? దీనికి కచ్చితమైన సమాధానం లేదు. బ్యాటరీ ఎంత పెద్దదిగా ఉంటే, విద్యుత్తు వినియోగం ఎంత తక్కువగా ఉంటే ఆ వ్యవస్థ అంత ఎక్కువ కాలం…

Read More

ఇంగ్లిష్ “రామాయణం”లో కీలక మార్పులు.. పాటలు ఉండవన్న మేకర్స్

భారతీయ సినీ చరిత్రలో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణం’ నుంచి తాజా అప్ డేట్ వచ్చేసింది.  ఈ ఎపిక్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఏకంగా 100 కోట్ల డిజిటల్ వ్యూస్‌ సాధించి ఆల్‌టైమ్ రికార్డులను బ్రేక్ చేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ సినిమాను భారతీయ ఇంకా అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఒక భారీ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నారు. అయితే, అన్ని మార్కెట్లలోనూ ఈ…

Read More

ఎగ్జాంలో ChatGPT ఆన్సర్లు రాసిన విద్యార్ధి సూసైడ్.. IIT ముంబై క్యాంపస్‌లో నిరసనల సెగ

ముంబై, సెప్టెంబర్ 19: ఐఐటీ ముంబై ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అతను పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ ఘటనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని IIT బాంబే స్పష్టం చేసింది. ఇన్‌స్ట్రక్టర్, విభాగాధిపతి విద్యార్థితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఈ ఘటన అతని విద్యా భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం…

Read More

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

తెలంగాణ పల్లె పాటలకు ప్రస్తుతం ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మాత్రమే వినిపించే జానపద గీతాలు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాస, పల్లె పదాలు, సహజమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ఫోక్ సాంగ్స్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం…

Read More

అసలైన అప్డేట్ ఇదే..! ఐఫోన్ 18 ప్రో కోసం భారీ క్యూ.. సోనూ సూద్ రియాక్షన్ వైరల్..

ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ 18 ప్రో,ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లకు ఇండియాలో అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ కొత్త మోడళ్ల సేల్స్ ప్రారంభం కావడంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని ఆపిల్ స్టోర్ల వద్ద ఐఫోన్ ప్రియులు భారీగా క్యూ కట్టారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నోయిడా వంటి నగరాల్లో స్టోర్లు తెరవకముందే చాలామంది కస్టమర్లు చేరుకుని తమకు నచ్చిన కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకునేందుకు గంటల తరబడి ఎదురుచూశారు….

Read More

‘ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో ఏకంగా Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో కొలువు’ రాయలసీమ బిడ్డ సక్సెస్ స్టోరీ

శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు లక్ష్మయ్య, సుగుణ. పెద్దగా చదువుకోని తల్లిదండ్రులు.. కష్టపడి పనిచేయడం, నిజాయితీగా జీవించడం వంటి విలువలను మాత్రం కొడుకుకు నేర్పించారు. చిన్నతనంలో సెలవులు వస్తే తండ్రితో కలిసి పొలానికి వెళ్లి వ్యవసాయ పనుల్లో సాయం చేయడం శ్రావణ్‌కు అలవాటే. చదువు విషయంలోనూ అతని ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివినప్పటికీ పాఠాలు ఎక్కువగా తెలుగులోనే బోధించేవారు. దీంతో ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్‌తో అతని పరిచయం పుస్తకాల్లోని అక్షరాలకే పరిమితమైంది….

Read More

మునగాకుతో అదిరిపోయే రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే

కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మునగాకు: రెండు కప్పులు లేతవి మాత్రమే తీసుకోవాలి , నువ్వులు: అర కప్పు, ధనియాలు: ఒక టీ స్పూన్, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు: ఒక కప్పు, చింతపండు: నిమ్మకాయ సైజు , వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర: అర టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు, కరివేపాకు. తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు నువ్వులు, ఒక టీ స్పూన్…

Read More