తాజావార్తలు

Weather Update: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ, సెప్టెంబర్ 21 నాటికి వాయుగుండంగా, 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 23 ఉదయానికి ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీర సమీపానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. దీనికి తోడు దక్షిణ కోస్తాంధ్ర, అంతర్గత కర్ణాటక…

Read More

మిరియాల రసం.. ఇలా చేస్తే కడుపు నిండా అన్నం తింటారు

కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర , వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, పసుపు, ఎండు మిర్చి, పెద్ద టమాట, చింత పండు నిమ్మకాయ సైజు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఒక లవంగం.

Read More

Rice Prices Hike: సామాన్యులకు చుక్కలే.. క్వింటాల్‌పై రూ.వేయికిపైగా పెరిగిన బియ్యం ధరలు!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్య వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన నంద్యాల సోన, కర్నూలు సోనా రకాల బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత మూడు నెలల క్రితం నంద్యాల సోన 50 కేజీల బియ్యం ప్యాకెట్ ధర రూ. 2,600 ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా రూ. 3,800కి పెరిగింది. అలాగే కర్నూలు సోనా బియ్యం ధర మూడు నెలల క్రితం రూ. 2,400 ఉండగా,…

Read More

అయ్యో ఎంత విషాదం.. రోడ్డు దాటుతుండగా చిన్నారిని ఢీకొట్టిన కారు.. హాస్పిటల్‌కు వెళ్లేలోపే..

ఓ వ్యక్తి అతివేగం మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసేసిన ఘటన హైదరాబాద్‌లోని ఐఎస్‌ సదన్ ఎక్స్‌ రోడ్డు వద్ద వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న మొహిద్దీన్‌ అనే వ్యక్తి తన మూడేళ్ల కుమారుడైన ఇజాన్ ఉద్దీన్‌తో కలిసి స్వీకార్ హోటల్ నుండి పార్శిల్ తీసుకువచ్చేందుకు వెళ్లాడు.. అయితే చిన్నారు రోడ్డు దాటుతున్న క్రమంలో అటుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు బాలుడు. అయితే ప్రమాదం…

Read More

ఇళ్లలో వెలిగించే అగరబత్తులు, దోమల కాయిల్స్ పొగతో క్యాన్సర్ వస్తుందా? నిజానిజాలేంటో తెలిస్తే..

ఇళ్లలో రోజూ వాడే అగరబత్తులు, మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగ వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారంపై క్యాన్సర్ నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇళ్లలో సాధారణంగా అగరబత్తులు లేదా దోమల కాయిల్స్ వాడటం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందనడానికి స్పష్టమైన లేదా నిర్దిష్టమైన ఆధారాలు లేవని ఆంకాలజిస్టులు స్పష్టం చేశారు. క్యాన్సర్ అనేది జన్యుపరమైన అంశాలు, పొగాకు, మద్యం వాడకం, అంటువ్యాధులు, ఇతర జీవనశైలి కారకాల కలయిక వల్ల వస్తుంది. కేవలం రోజువారీ పూజల కోసం అగరబత్తులు వెలిగించినంత…

Read More

ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే.. పేరు తెలిస్తే సర్‌ప్రైజ్ అవ్వాల్సిందే..!

Rohit Sharma Favourite Food: టీమిండియా మాజీ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టు క్రికెట్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టెస్టు మ్యాచ్‌లు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన రోహిత్.. అదే సమయంలో ఆ ఫార్మాట్‌లో ఆడేటప్పుడు తీవ్ర ఉత్కంఠకు గురయ్యేవాడినని తెలిపాడు. మ్యాచ్‌ ఒత్తిడి కారణంగా రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టేది కాదని వివరించాడు. అలాంటి సమయాల్లో ఆకలి వేస్తే తనకు ఓ ప్రత్యేకమైన కంఫర్ట్ ఫుడ్…

Read More

Compound Walls: ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే గోడ బీటలు వారడం ఖాయం!

Strong Compound Walls: ఇంటి నిర్మాణంలో ప్రహరీ గోడ చాలా ముఖ్యమైన భాగం. ఇది కేవలం ఇంటికి రక్షణ కల్పించడమే కాకుండా, సౌందర్యానికి కూడా దోహదపడుతుంది. అయితే ప్రహరీ గోడ నిర్మాణంలో సరైన పద్ధతులను పాటించకపోతే, అది పగుళ్లు ఏర్పడి, బలహీనపడటంతో పాటు, ప్రమాదాలకు దారితీస్తుంది. అనేకమంది గృహ యజమానులు, బిల్డర్లు ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్తంభాలను ఉపయోగించి కట్టడం సరైనదా లేదా అనే దానిపై. స్తంభాలతో నేరుగా…

Read More

Petrol: పెట్రోల్ బంక్‌లో ఈ నంబర్ గమనించారా? మీ వాహనం మైలేజీకి దీనికి సంబంధం ఏమిటి?

Petrol: పెట్రోల్ పంపుల వద్ద మనం లేదా చాలా మంది తరచుగా రౌండ్ ఫిగర్లకు బదులుగా బేసి మొత్తాలలో పెట్రోల్ నింపించుకుంటాము. ఇందులో రూ. 99, రూ. 101, రూ. 103, రూ. 119 లేదా అలాంటి ఇతర మొత్తాలు ఉంటాయి. దీని వెనుక కారణం ఏమిటంటే.. ఈ మొత్తంలో పెట్రోల్ కొట్టించుకుంటే బంకుల్లో మోసాలు జరగవని భావిస్తారు. ఎందుకంటే రూ. 100, రూ. 110, రూ. 150, రూ. 200 లేదా ఇతర రౌండ్ ఫిగర్…

Read More

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ అప్‌డేట్.. ఈ పని చేయకపోతే సబ్సిడీ కట్!

న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. సబ్సిడీతో కూడిన గృహ వినియోగ LPG రీఫిల్‌లకు అక్టోబర్ 1, 2026 నుంచి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది. సబ్సిడీ ప్రయోజనం సరైన కుటుంబాలకు మాత్రమే చేరేలా చూడటంతో పాటు, నకిలీ, డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్లను తొలగించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశ్యమని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే 89.9 శాతం మంది పూర్తి మంత్రిత్వ శాఖ తాజా సమాచారం…

Read More

ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేయండి.. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు శత్రు బాధలు తొలగుతాయట!

Sunday Puja Vidhanam Telugu: వారంలో మొదటి రోజైన ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేసిన పవిత్రమైన దినంగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. దీనినే భానువారం అని కూడా అంటారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా, జీవశక్తికి ప్రతీకగా భావించబడతాడు. అందుకే ఆదివారం సూర్యారాధన చేయడం వల్ల ఆరోగ్యం, ఆయురారోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. ఆదివారం రోజును సూర్య భగవానుడి స్మరణతో ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, సూర్యోదయ సమయంలో సూర్య…

Read More