వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాశుల వారికీ మేలు చేయబోతున్నాడు. ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక వీళ్ళకి…
