తాజావార్తలు

45 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్షల రాసి.. 500కు 410 మార్కులతో సత్తా చాటిన మహిళ!

జమ్మూలోని రూప్ నగర్‌కు చెందిన రేణు హన్స్ 2002లో పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే అనూహ్యంగా గణితంలో ఫెయిల్ కావడంతో ఆమె చదువు అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత వివాహం, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి కారణాలతో విద్యను కొనసాగించే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ పదో తరగతి పూర్తి చేయాలన్న కోరిక మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. సంవత్సరాలు గడిచినా ఆ కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదల కొనసాగింది. తల్లికి గురువుగా మారిన కుమారుడు రేణు…

Read More

OTT : ఓటీటీలోకి రీసెంట్ డివైన్ బ్లాక్ బస్టర్ అగధ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే

కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఆగస్ట్‌లో…

Read More

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

విశాఖపట్నం నగరంలో రోడ్డుపక్కన కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన సెంట్రల్ పార్కు ఎదురుగా పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటాన్ని స్థానిక వాకర్స్ గుర్తించారు. రోడ్డు పక్కన ఇలా కరెన్సీ నోట్లు పడి ఉండటంతో స్థానికుల్లో తీవ్రమైన ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నాయి. పడి ఉన్న నోట్లలో 500, 100, 50, 20 మరియు 10 రూపాయల నోట్లు ఉండటం విశేషం. అయితే, ఇవన్నీ చినిగిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ విచిత్ర…

Read More

AIకి చెక్‌ పెట్టకపోతే ముప్పు తప్పదన్న నిపుణులు.. ట్రాష్ అంటూ కొట్టిపారేసిన ట్రంప్‌

ఏఐ టెక్నాలజీని నియంత్రించకపోతే యమడేంజర్‌ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అది భస్మాసురహస్తమవుతుందని చెబుతున్నారు. కాని ట్రంప్‌ మాత్రం ఇదంతా చైనా కుట్ర అని అంటున్నారు. చైనాపై ఎట్టి పరిపరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తప్పనిసరి అని చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీపై నిపుణులది ఓ మాట.. ట్రంప్‌ది మరోమాట.. రానున్న కాలంలో కృత్రిమ మేధకు చెక్‌ పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అని ట్రంప్‌ అంటున్నారు. అమెరికా…

Read More

UPI కొత్త నిబంధనలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి అమలు

UPI చెల్లింపులపై NPCI కీలక ప్రకటన విడుదల చేసింది. రూ.2,000 వరకు UPI లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. చిరు వ్యాపారులకు రూ.లక్ష వరకు ఉచితమని తరువాత అధిక విలువ లావాదేవీలపై గరిష్టంగా రూ.300 చార్జీ విధిస్తామని వెల్లడించారు.. రైల్వేలు, ఇంధనరంగాల్లో రూ.2 వేలు దాటితే రూ.500 చార్జీ విధిస్తారు. కొత్త నిబంధనలతో చిరువ్యాపారులకు ఇబ్బంది లేదని NPCI వెల్లడించింది. 95శాతం లావాదేవీల్లో ఎలాంటి చార్జీలు పడవని NPCI స్పష్టం చేసింది. చిరు వ్యాపారుల…

Read More

ఎల్పీజీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్స్‌

గ్యాస్ సిలిండర్ కొత్త రూల్స్ 2026 గురించి వినియోగదారులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలను చూద్దాం. మీరు ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ లేదా భారత్ గ్యాస్ కనెక్షన్ వాడుతున్నారా? అయితే మీకోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్. ప్రతి నెలా లేదంటే.. రెండు నెలలకోసారి ఇంట్లో అత్యంత ముఖ్యమైన పని.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం. అయితే, ఇటీవల కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ, ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వంటి సంస్థలు సిలిండర్…

Read More

Jailer 2: జైలర్ 2 సెన్సార్ విషయంలో మేకర్స్ హర్ట్ అయ్యారా..?

రజినీకాంత్ జైలర్ 2 చుట్టూ జరుగుతున్న సెన్సార్ వివాదాలు, వాయిదా రూమర్లకు చెక్ పడిందా..? సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చినా సరే అంటున్నారా..? తగ్గేదేలే అంటూ యాక్షన్ డోస్ తగ్గించకుండా ఆ సర్టిఫికెట్‌తోనే అక్టోబర్ 15నే థియేటర్లలోకి రాబోతున్నారా..? అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర మాజీ అల్లుడు, రౌడీ బాయ్‌తో తలైవా ఫేస్ టు ఫేస్‌కు రెడీ అయినట్లేనా..? రజినీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఈ మధ్య సెన్సార్ వాళ్ళతో ఇష్యూస్ వస్తున్నాయి. జైలర్ 2…

Read More

దశాబ్దాల కల సాకారం! తీరప్రాంత సంస్కృతికి చారిత్రక గుర్తింపు.. తుళు భాషకు అధికారిక హోదా!

కర్ణాటక తీరప్రాంత ప్రజల దశాబ్దాల నాటి డిమాండ్‌కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తుళు భాషకు రాష్ట్ర రెండో అదనపు అధికారిక పరిపాలనా భాష హోదా కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 18న మంగళూరులో తొలిసారి నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ హోదా ప్రధానంగా దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. తుళు భాషకు అధికారిక గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది….

Read More

శ్రీహరి కుటుంబం నుంచి వారసుడి ఎంట్రీ..

చాలా ఏళ్ల తర్వాత దివంగత రియల్ స్టార్ శ్రీహరి పేరు మళ్లీ వినిపిస్తోంది. ఆయన నట వారసుడు మేఘాంశ శ్రీహరి ఆస్మాన్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. లవ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో కూడిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు అరబిక్ లో కూడా విడుదల కానుంది. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘాంశ సరసన రైంచా కోక్కరా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఆస్మాన్ టీజర్…

Read More

నోట్లో పెట్టగానే కరిగిపోయే రవ్వ లడ్డూలు.. నెల రోజులైనా చెడిపోని పర్ఫెక్ట్ రెసిపీ!

రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: మూడు కప్పుల బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 బాదం పప్పు, 10 కిస్మిస్, రెండు కప్పుల పంచదార , మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, కప్పున్నర పాలు, మూడు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. చివర్లో డ్రై ఫ్రూట్స్ ను కలపాలి.

Read More