జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్ చేసుకుని తాగారంటే..
జలుబు, తీవ్రమైన దగ్గు, జ్వరం ఉన్నప్పుడు వేడివేడిగా పీతల సూప్ తాగడం ద్వారా తక్షణ ఉపశమనం లభిస్తుందని డాక్టర్ పద్మిని వివరించారు. పీతల రసంలో విటమిన్ B12, విటమిన్ C, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. శీతాకాలం, వర్షాకాలంలో వచ్చే కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి మరియు శరీరానికి అవసరమైన ప్రోటీన్, శక్తిని అందించడానికి పీతల రసం ఒక అద్భుతమైన…
