తాజావార్తలు

RRB అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష 2026 తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఖాళీల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను ప్రకటించింది. CEN No. 01/2026 కింద చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో భాగంగా CBT-1 పరీక్షలను 2026 నవంబర్ 3 నుంచి 5 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు RRB వెల్లడించింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. అభ్యర్థుల ఎంపికలో తొలి…

Read More

‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థులను కేవలం పుస్తకాల్లోని విషయాలపైనే ప్రశ్నించరు. అభ్యర్థి ఆలోచనా విధానం, తార్కికత, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడిలో స్పందించే తీరు, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించే సామర్థ్యం వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. అందుకే ఇంటర్వ్యూలో కొన్నిసార్లు ఊహించని, సాధారణంగా కనిపించే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా అటువంటి ఓ ట్రిక్కీ ప్రశ్న ఓ మాక్ ఇంటర్వ్యూలో శుభాంక్ అనే అభ్యర్థికి ఎదురైంది….

Read More

Watch: అమ్మో.. మెడలో అంత పెద్ద పామా..! అరుదైన కొండచిలువతో రోడ్డుపైనే యువతి కెవ్వు కేక డ్యాన్స్..!

హైదరాబాద్: వినాయక నిమజ్జన సందడి మధ్య ఓ వింత దృశ్యం అందరినీ షాక్‌కు గురి చేసింది. మెడలో భారీ కొండచిలువను వేసుకుని ఓ యువతి రోడ్డుపైనే డ్యాన్స్ చేయడం చూసినవారిని అవాక్కయ్యేలా చేసింది! యూసుఫ్‌గూడ జవహర్‌నగర్, మధురానగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో, హఠాత్తుగా ఓ యువతి మెడలో పెద్ద పామును వేసుకుని స్టెప్పులు వేయడం భయభ్రాంతులకు గురి చేసింది. ఈ వింత విన్యాసాన్ని చూసేందుకు జనం…

Read More

Life Lesson: రేపటి కోసం ఎదురుచూడకండి.. జీవిత సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన ఇసుక కోట కథ

సముద్రపు అలలు నిత్యం ఒడ్డును తాకుతూ ఉండే ఓ ప్రశాంతమైన తీర ప్రాంతంలో ఒక పురాతన ఆశ్రమం ఉండేది. అక్కడ ఒక జ్ఞానియైన గురువు తన కొద్దిమంది శిష్యులతో కలిసి నివసించేవారు. ఆ శిష్యుల్లో ఒక యువకుడు ఎంతో నిజాయితీపరుడు, క్రమశిక్షణ కలవాడు. గురువు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా పాటించేవాడు. అయినప్పటికీ అతని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. ఎన్నో రోజులుగా ఒక ప్రశ్న అతడిని వెంటాడుతోంది. ఒక ఉదయం ఇక ఆ…

Read More

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు! నెలకు రూ.లక్షన్నర జీతం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అగ్రికల్చర్,…

Read More

ఏపీ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జుడీషియల్ సర్వీస్‌లోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కేడర్ అధికారుల నుంచి లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (LDCE) ద్వారా ఓపెన్ కేటగిరీలో గ్రూప్ 1, 2, 3 సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16 సివిల్‌ జడ్జి (సీనియర్ డివిజన్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు…

Read More

భారత క్రికెట్ భవిష్యత్ అతడే.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక దిగ్గజం ప్రశంసలు..!

Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) భవిష్యత్తులో దేశం తరఫున పెద్ద ఎత్తున రాణిస్తాడని జయసూర్య అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టులో ఈ యువ ఆటగాడికి చోటు దక్కినప్పటికీ, సంజు శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఓపెనింగ్ జోడీనే మేనేజ్‌మెంట్ కొనసాగించింది. కార్పొరేట్ వరల్డ్ కప్ (Corporate World Cup)…

Read More

అలా అనడానికి సిగ్గులేదా.. అసలు అక్కడకు వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!

ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు వైట్ వాష్‌కు గురైంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఘోర ఓటమి చవిచూసిన తరువాత బోర్డు ప్రక్షాళన చర్యలకు దిగింది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed), బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ (Umar Gul) సహా సీనియర్ ఆటగాళ్లు మొహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), ఇమామ్ ఉల్ హక్ (Imam-ul-Haq) ఇలా మొత్తం ఏడుగురు ఆటగాళ్లను అర్ధాంతరంగా స్వదేశానికి పంపించివేశారు. అయితే మూడో…

Read More

Cinema : ఇది కదా అసలైన ఎంటర్టైన్మెంట్.. ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ప్రతి మూవీ ఓ సెన్సేషన్..

వారాంతం వచ్చిందంటే చాలు సినిమా ప్రేమికులు ఇప్పుడు ఓటీటీలలో విడుదలయ్యే సరికొత్త కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి వారం కొత్త చిత్రాలు.. అలాగే థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ట్రెండింగ్ లో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఈ క్రమంలోనే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు సైతం రిలీజ్ కానున్నాయి. ఈ వారం కూడా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ…

Read More

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ చేసుకుని తాగారంటే..

జలుబు, తీవ్రమైన దగ్గు, జ్వరం ఉన్నప్పుడు వేడివేడిగా పీతల సూప్‌ తాగడం ద్వారా తక్షణ ఉపశమనం లభిస్తుందని డాక్టర్ పద్మిని వివరించారు. పీతల రసంలో విటమిన్ B12, విటమిన్ C, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. శీతాకాలం, వర్షాకాలంలో వచ్చే కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి మరియు శరీరానికి అవసరమైన ప్రోటీన్, శక్తిని అందించడానికి పీతల రసం ఒక అద్భుతమైన…

Read More