తాజావార్తలు

సెప్టెంబర్ 22 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

దిన ఫలాలు (సెప్టెంబర్ 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయట!

Pitra Dosha Remedies Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక, దిశలు వంటి అంశాలు కుటుంబంపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అదే విధంగా జ్యోతిష్య సంప్రదాయాల్లో పితృ దోషం కూడా కుటుంబ జీవితంలో కొన్ని ఆటంకాలకు కారణమవుతుందని నమ్ముతారు. పితృ దోషం ఉన్నట్లు భావించే సందర్భాల్లో కుటుంబంలో తరచూ గొడవలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం వంటి…

Read More

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌లో తన డాన్స్, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి.. ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కెనడాకు చెందిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే నేడు స్టార్‌గా కొనసాగుతున్న నోరా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కెరీర్ ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల కోసం ఎదురుచూపులు, పారితోషికం చెల్లింపుల విషయంలో ఎదురైన సమస్యలను…

Read More

Dabbakaya Pachadi: ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

కావలసిన పదార్థాలు: దోరగా పండిన రెండు మీడియం సైజు దబ్బకాయలు, 1 టీస్పూన్ పసుపు, అర కప్పు నుండి ముప్పావు కప్పు కల్లుప్పు, 1 కప్పు ఆవకాయ కారం, పావు కిలో పప్పునూనె / వేరుశనగ నూనె, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి తయారీ విధానం: దబ్బకాయలను శుభ్రంగా కడిగి తడి ఏమాత్రం లేకుండా పొడి గుడ్డతో పూర్తిగా తుడుచుకోవాలి. కాయలను నాలుగు భాగాలుగా కట్ చేసి, లోపల ఉన్న గింజలను చాకు లేదా చేతితో పూర్తిగా ఏరివేయాలి గింజలు ఉంటే పచ్చడి చేదు వస్తుంది. లోపలి తొనలను, తొక్కను మీడియం సైజు ముక్కలుగా…

Read More

Parivartini Ekadashi: పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి

Parivartini Ekadashi Puja Telugu: హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. అందులో భాద్రపద శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తిని ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం, ఆయన నామస్మరణ చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పరివర్తిని ఏకాదశి రోజున విష్ణుమూర్తి వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం కూడా ఉంది. సాధారణంగా భక్తులు ఏకాదశి రోజున…

Read More

Pitru Paksha: శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు తెలుసుకోండి!

Pitru Paksha Rituals 2026 Telugu: హిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ కాలాన్ని పూర్వీకులను స్మరించుకునే పవిత్ర సమయంగా భావిస్తారు. తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం వంటి కర్మలను నిర్వహిస్తారు. అలాగే బ్రాహ్మణులకు, గోవులకు, కుక్కలకు, కాకులకు, ఇతర జీవులకు ఆహారం అందించడం కూడా పితృ పక్ష ఆచారాల్లో భాగంగా కనిపిస్తుంది. పితృ పక్షంలో కాకులకు ఆహారం పెట్టే సంప్రదాయానికి కూడా ప్రత్యేకమైన మతపరమైన విశ్వాసం…

Read More

Mahalakshmi Vrat: మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

Mahalakshmi Vrat Fast Telugu: మహాలక్ష్మీ వ్రతం సెప్టెంబర్ 19న ప్రారంభమైంది. అక్టోబర్ 3 వరకు కొనసాగుతుంది. భాద్రపద శుక్ల పక్ష అష్టమి నుంచి ఆశ్వయుజ కృష్ణ పక్ష అష్టమి వరకు సుమారు 16 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, ఉపవాసం లేదా నియమబద్ధమైన ఆహారాన్ని పాటిస్తారు. అయితే ఈ 16 రోజుల వ్రతాన్ని అందరూ కఠినంగా ఆచరించాలా? ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు ఉపవాసం…

Read More

Palmistry: మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

Palmistry Marriage Signs Telugu: హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిలోని వివాహ రేఖను వ్యక్తి వైవాహిక జీవితం, సంబంధాలు, వివాహ సమయం వంటి అంశాలకు సంబంధించిన సూచనగా భావిస్తారు. ఈ రేఖ సాధారణంగా చిటికెన వేలు కింద, హృదయ రేఖకు పైన అరచేతి అంచు వద్ద కనిపించే చిన్న అడ్డగీతగా ఉంటుంది. కొందరి చేతుల్లో ఒకే వివాహ రేఖ కనిపిస్తే, మరికొందరిలో ఒకటి కంటే ఎక్కువ చిన్న రేఖలు కనిపించవచ్చు. సాంప్రదాయ హస్తసాముద్రిక నమ్మకాల ప్రకారం, వివాహ రేఖ…

Read More

అమ్మో.. టాయిలెట్‌ కమోడ్‌లోకి పాములు వస్తున్నాయా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

హైదరాబాద్: వర్షాకాలం, వేసవి కాలంలో పాములు ఆశ్రయం, నీరు, ఆహారం కోసం ఇళ్ల పరిసరాల్లోకి రావడం సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బాత్రూమ్‌లు, టాయిలెట్లు, డ్రైనేజీ లైన్ల ద్వారా పాములు ఇళ్లలోకి ప్రవేశించే ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. కొన్ని పరిస్థితుల్లో డ్రైనేజీ పైప్‌లైన్‌ ద్వారా పాము టాయిలెట్ కమోడ్‌ వరకు చేరే అవకాశం కూడా ఉంటుంది. అయితే సరైన ప్లంబింగ్ నిర్వహణ, కొన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పాములు ఇరుకైన, చీకటి ప్రదేశాల్లో సులభంగా…

Read More

12 తర్వాత 14.. హోటళ్లలో 13వ నంబర్ ఎందుకుండదు..? అసలు మిస్టరీ ఇదే..

మనం ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు బస చేయడానికి హోటల్ రూమ్‌ను బుక్ చేసుకుంటాం. హోటల్‌కు వెళ్లాక లిఫ్ట్ ఎక్కి గది వైపు నడుస్తున్నప్పుడు లేదా లిఫ్ట్‌లోని బటన్లను గమనించినప్పుడు ఎప్పుడైనా మీకు వింతగా అనిపించిందా? చాలా అంతర్జాతీయ హోటళ్లలో, పెద్ద పెద్ద భవనాలలో 12వ అంతస్తు తర్వాత నేరుగా 14వ అంతస్తు వస్తుంది. 12వ నంబర్ గది పక్కనే 14వ నంబర్ గది కనిపిస్తుంది తప్ప 13 అనే అంకె మచ్చుకైనా కనిపించదు. అసలు హోటళ్లు, భవనాల…

Read More