విడాకులపై క్లారిటీ ఇచ్చిన మేం వయసుకు వచ్చాం హీరోయిన్.. ఏమన్నదంటే
తెలుగు ప్రేక్షకులకు ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో పరిచయమైన నటి నీతి టేలర్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఈ సినిమాలో ఆమె తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె సినిమాల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీ టెలివిజన్లో వరుస అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సీరియల్స్తో పాటు రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోల్లోనూ సందడి చేసిన నీతి టేలర్.. 2020లో…
