Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
Gold and Silver Rates: మళ్లీ బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజులుగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పరుగులు పెడుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. నిన్న ఒక్క రోజు తులం బంగారంపై వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది. అలాగే వెండి కూడా భారీగానే పెరిగింది. జనవరి 11వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు…
