Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!
Funny Cricket Moments: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఆటగాళ్ల మెరుపు ప్రదర్శనలు ఒకెత్తయితే, మధ్యలో వచ్చే అంతరాయాలు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుంటాయి. తాజాగా ఒక కుక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి చేసిన హల్చల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ అది చేసిన పనులు చూసి నెటిజన్లు “క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్” అని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ‘డాజిల్’: సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు…
