Raja Saab: ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.! ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు
దర్శకుడు మారుతీ, హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ది రాజా సాబ్’. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల వెనుకున్న క్రియేటివ్ ప్రాసెస్‌లో తన కుమార్తె హియా దాసరి కీ రోల్ పోషిస్తుందని తెలిపాడు. సినిమాలంటే హియాకు చాలా ఇష్టమని.. చిన్న వయస్సులోనే ఆమెకు సినిమాలపై మంచి అవగాహన ఉందని చెప్పాడు. తాను…
