తాజావార్తలు

Vijay: విజయ్‌తో రిలేషన్ కామెంట్స్‌పై గతంలోనే త్రిష సీరియస్

Vijay: విజయ్‌తో రిలేషన్ కామెంట్స్‌పై గతంలోనే త్రిష సీరియస్


తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత, చెంగల్ పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే తాను విడాకులు కోరుతున్నట్లు ఆమె తన పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వార్త దక్షిణాది సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *