తాజావార్తలు

అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక లాభాలు!

జ్యోతిష్య పరంగా అక్టోబర్ 2026 నెలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. ఈ నెలలో పలు గ్రహాల స్థానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సూర్యుడి గమనంలో మార్పుతో పాటు గురు గ్రహం కూడా రాశి మారనున్నాయి. గురు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావంతో కొన్ని శుభ యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. గ్రహాల మార్పుల ప్రభావం మొత్తం 12 రాశులపై కనిపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో…

Read More

Smriti Mandhana: 5 ఫోర్లు, 7 సిక్సర్లతో స్మృతి మంధాన విధ్వంసం.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు

Smriti Mandhana: జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ (Asian Games) టోర్నమెంట్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. శ్రీలంకతో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె తన అసాధారణ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 11,000 పరుగుల మైలురాయిని విజయవంతంగా అందుకున్నారు. మహిళా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచపు బ్యాటర్‌గా స్మృతి మంధాన…

Read More

Ambika : 46 కోట్లు కొట్టేయాలనుకున్నారు.. హీరోయిన్ రాధ ఫిర్యాదుపై అక్క అంబిక రియాక్షన్..

సీనియర్ హీరోయిన్ రాధ ఇంటి వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరిన సంగతి తెలిసిందే. తన ఇంట్లో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించి వాటి ద్వారా రూ.46 కోట్లు కాజేయాలని తన అక్క అంబిక, తన సోదరుడు మల్లిఖార్జున్ ప్రయత్నించారని రాధిక పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దక్షిణాది చిత్రసీమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన సీనియర్ నటీమణులు, అక్కాచెల్లెళ్లు అంబిక, రాధల మధ్య తీవ్రమైన ఆస్తి, ఆర్థిక వివాదాలు బయటపడటం సంచలనం…

Read More

The Paradise: సుమ కొంగు పట్టుకుని డ్యాన్స్ ఇరగదీసిన ప్యారడైజ్ మూవీ విలన్.. స్లో స్టెప్పులతోనే స్టేజ్ షేక్ చేశాడుగా..

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని తన…

Read More

Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్ త్రిగుణ్ భార్య నివేదిత ఎవరో తెలుసా ?.. వీరి లవ్ స్టోరీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

త్రిగుణ్.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా సినీరంగంలో ఉంటున్నప్పటికీ రానీ పేరు ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్నాడు. మొదటి రోజు నుంచే రోహిత్ ను టార్గెట్ చేసి రెచ్చగొట్టడం.. ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటూ అట్రాక్షన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు త్రిగుణ్ గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అతడి ప్రేమ, పెళ్లి విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. త్రిగుణ్ కు 2023 సెప్టెంబర్…

Read More

Viral Video: రీల్స్‌ చేస్తున్న చిలుకమ్మ.. సొంత వీడియోను మొబైల్‌లో చూస్తూ కిరాక్ డాన్స్ చేసింది..!

సామాజిక మాధ్యమాల ప్రభావం కేవలం మనుషులపైనే కాక పక్షులు, జంతువులపై కూడా పడుతోందని నిరూపించే ఒక తమాషా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిలుక హావభావాలు, డాన్స్ స్టెప్పులు చూసి యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సరదా కామెంట్లతో వినోదం పొందుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక స్మార్ట్‌ఫోన్ ముందు చిలుక నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఆ మొబైల్ స్క్రీన్‌పై ఆ చిలుకకు సంబంధించిన…

Read More

RRB NTPCలో 3,477 గ్రాడ్యుయేట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2026 విడుదల.. అక్టోబర్‌ 8 నుంచి దరఖాస్తులు

హైదరాబాద్‌, సెప్టెంబర్ 22: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 3,477 గ్రాడ్యుయేట్‌ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. నాన్‌-టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (NTPC) కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 8న ప్రారంభమై నవంబర్‌ 6న ముగియనుంది. పూర్తి నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు,…

Read More

Gold Loans: గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు పెడుతున్నారట..!

Gold Loans: భారతదేశంలో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఎల్లప్పుడూ ఒక అత్యవసర నిర్ణయంగా భావిస్తుంటారు. పూర్వకాలంలో కుటుంబం తీవ్రమైన అనారోగ్యం లేదా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ప్రజలు తమ ఆభరణాలను బ్యాంకుకు లేదా వడ్డీ వ్యాపారి వద్దకు తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. ఎక్స్‌పీరియన్ ఇండియాకు చెందిన మనీష్ జైన్ ప్రకారం, బంగారు రుణాలు ఇకపై కేవలం కష్టకాలానికి తోడుగా లేవు. మార్కెట్లో బంగారు రుణాలకు డిమాండ్ 80 నుండి 85 శాతం…

Read More

తక్కువ ధరకే అదిరిపోయే సౌండ్.. గేమింగ్, కాల్స్ కోసం వచ్చిన కొత్త ఇయర్‌బడ్స్ ఇవే!

తక్కువ బడ్జెట్‌లో ఇయర్‌బడ్స్ కొనాలనుకునేవారికి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు కాల్ క్లారిటీ, గేమింగ్ పనితీరు కూడా ముఖ్యమే. ఈ మోడల్‌లో ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు సదుపాయాలు అందించారు. క్వాడ్-మిక్ ENC, తక్కువ ఆలస్యం గేమింగ్ మోడ్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు సుమారు 50 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. చిన్న డిజైన్.. మంచి సౌండ్ ఈ ఇయర్‌బడ్స్‌ను చిన్నగా, ఆధునిక రూపంలో రూపొందించారు. ఛార్జింగ్ కేస్ కూడా సులభంగా జేబులో పెట్టుకునేంత పరిమాణంలో ఉంటుంది….

Read More

సెప్టెంబర్ 22 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

దిన ఫలాలు (సెప్టెంబర్ 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More