తాజావార్తలు

శతాబ్ధాల చరిత్ర గల చార్మినార్‌కు ఏమైంది..? వర్షం తర్వాత కనిపించిన దృశ్యం!

హైదరాబాద్‌ పాతబస్తీలోని చారిత్రక చార్మినార్‌కు స్వల్ప నష్టం వాటిల్లింది. సుమారు 30 నిమిషాల పాటు కురిసిన వర్షం అనంతరం.. లాడ్‌బజార్‌ వైపు ఉన్న చార్మినార్‌ భాగంలోని పూతకు సంబంధించిన కొంత భాగం ఊడిపడి కింద పడింది. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, అధికారుల వివరాల ప్రకారం.. వర్షం తర్వాత చార్మినార్‌లోని లాడ్‌బజార్‌ వైపు ఉన్న భాగం నుంచి తీగ డిజైన్‌ను పోలిన కొంత నిర్మాణ భాగం ఒక్కసారిగా కిందపడింది. దీంతో…

Read More

Video: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.. ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!

Suspected Heart Attack Cricket: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సంలేటి గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో 25 ఏళ్ల రాంరాజ్ మీనా అనే యువకుడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటివరకు స్నేహితులతో కలిసి ఆటను ఉత్సాహంగా ఆస్వాదిస్తున్న రాంరాజ్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. సంలేటి గ్రామానికి చెందిన రాంరాజ్ మీనా, క్రికెట్…

Read More

ChatGPTలో కొత్త Privacy Center ఫీచర్.. మీ వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణ!

ChatGPT వినియోగదారులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌ను సులభంగా అర్థం చేసుకోవడానికి, అవసరమైన మార్పులు చేసుకోవడానికి OpenAI కొత్తగా Privacy Center ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెమరీ, చాట్ ప్రైవసీ, డేటా వినియోగం, కనెక్ట్ చేసిన యాప్స్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట తెలుసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ChatGPT Privacy Center అంటే ఏమిటి? ప్రస్తుతం ChatGPTలో ప్రైవసీకి సంబంధించిన వివిధ సెట్టింగ్స్‌ను తెలుసుకోవడానికి యూజర్లు Settingsలోకి వెళ్లాల్సి…

Read More

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఓపెన్‌ టాప్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు!

Double Decker Buses: హైదరాబాద్‌ నగర పర్యాటకులకు, ప్రజలకు త్వరలోనే ఓ కొత్త అనుభూతి అందుబాటులోకి రానుంది. భాగ్యనగరాన్ని సందర్శించేందుకు వీలుగా ఓపెన్ ట్యాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) రెడీ అవుతోంది. బస్సుల ప్రత్యేకతలు: డిజైన్ విషయానికొస్తే.. పై అంతస్తు (అప్పర్ డెక్) పూర్తిగా తెరిచి (ఓపెన్ టాప్) ఉంటుంది. దీని ద్వారా నగర అందాలను నేరుగా తిలకించవచ్చు. కింది అంతస్తు (లోయర్ డెక్) పూర్తిగా ఏసీ (AC)…

Read More

జూరాల జల జగడంపై కీలక అడుగు.. కర్ణాటక సీఎం‌తో తెలంగాణ మంత్రుల భేటీ!

జూరాల జల జగడానికి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ప్రాజెక్ట్‌ నుంచి రైతులకు నీటి విడుదల దిశగా కీలక ముందుడుగు వేసింది. కర్ణాటక ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటంతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేల బృందం భేటీ అయింది. బుధవారం (సెప్టెంబర్ 23) కన్నడ సీఎం డీకే శివకుమార్‌తో చర్చల తర్వాత జూరాల నీటి విడుదలపై తెలంగాణ మంత్రులు కీలక ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాజకీయమంతా జూరాల చుట్టు తిరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణా…

Read More

Bigg Boss 10 Telugu : ఛీ ఛీ.. సుధీర్ తో సృష్టి చెత్త ప్రవర్తన.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన శకుని.. చేతులెత్తి మొక్కిన సుధీర్..

బిగ్ బాస్ సీజన్ 10లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్నటి సెప్టెంబర్ 22 నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లో సృష్టి, సుధీర్ గొడవ హైలెట్ అయ్యింది. వీరిద్దరి గొడవపైనే ఇంట్లో రచ్చ కొనసాగింది. సుధీర్ ను కొడతా, పళ్లు రాలిపోతాయ్ అని ఇష్టమొచ్చినట్లు తిట్టినందుకు ఆమెను నామినేట్ చేయాలని నరేష్ కు చెప్పాడు రామ్ ప్రసాద్. దానికి సరే అన్నాడు నరేష్. అసలు కనిపించడం లేదు అని నాగార్జున సర్…

Read More

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండాపోయిన బ్యూటీ

మొత్తంగా టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు మూడే. వాటిలో ‘చిత్రలహరి’ మంచి విజయాన్ని అందుకోగా.. మిగిలిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయాయి. సినిమాలు తక్కువగా చేసినప్పటికీ కళ్యాణి ప్రియదర్శన్‌కు తెలుగులో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆమె అందం, సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె సినిమాలు పెద్దగా కనిపించకపోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ…

Read More

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని స్పెషల్ రిక్వెస్ట్

హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అంతకంటే ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 23న తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో హీరో నాని చేసిన ఓ విజ్ఞప్తి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్…

Read More

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చే అవకాశాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల కుటుంబాలకు చెందిన నటీనటులు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకుంటే.. మరికొందరు కొద్దికాలానికే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో ఒకరే నిషా అగర్వాల్. నిషా అగర్వాల్ పేరు చెప్పగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్‌కు చెల్లెలైన నిషా కూడా హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను…

Read More

Hyderabad: హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

హైదరాబాద్‌ చుట్టూ నగరం వేగంగా విస్తరిస్తోంది. కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, కార్యాలయాలు పెరుగుతున్నాయి. విస్తృత హైదరాబాద్‌ పట్టణ ప్రాంతంలో దాదాపు 1.3 కోట్ల మంది ఉన్నట్లు తాజా అంచనాలు ఉన్నాయి. ఇంత పెద్ద జనాభాకు ప్రతిరోజూ భారీగా నీరు అవసరం. ప్రస్తుతం నగరానికి సుమారు 600 MGD నీరు సరఫరా అవుతోంది. MGD అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే. ఒక మిలియన్ గ్యాలన్ సుమారు 37.85 లక్షల లీటర్లు. ఈ లెక్కన 600 MGD…

Read More