Technology Tips: కొత్త ల్యాప్టాప్ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృథా అయినట్లే..
ఉద్యోగం, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాప్టాప్ అనేది అత్యవసరంగా మారింది. ల్యాప్టాప్ ఉంటే ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఒకచోట నుంచి మరోచోటకు బ్యాగ్లో పెట్టుకుని సులువుగా తీసుకెళ్లవచ్చు. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ జాబ్లు ఎక్కువవుతున్న క్రమంలో ల్యాప్టాప్ అనేది తప్పనిసరి అయింది. ఇక ఆన్లైన్ క్లాసులు, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్ల కోసం విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ అవసరం అవుతుంది. దీంతో ల్యాప్టాప్ల వినియోగం అనేది పెరిగిపోయింది. అయితే ల్యాప్టాప్లు కొనుగోలు చేసేటప్పుడు…
