Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే
Dowry-Free Weddings: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఆడపడుచు కుటుంబానికి…
