Euphoria: వయసుతో సంబంధం లేకుండా యంగ్ బ్యూటీ సాహసం.. తల్లిపాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
భారీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన డైరెక్టర్ గుణశేఖర్, ఈసారి ఒక సామాజిక ఇతివృత్తంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టీనేజ్ వయసులో ఎదురయ్యే సవాళ్లు, ఆ వయసు పిల్లలు తీసుకునే నిర్ణయాల చుట్టూ తిరిగే ఈ కథలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కథానాయికగా సత్తా చాటబోతోంది. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సారా అర్జున్ కోసం.. ఈ సినిమాలో…
