SIP: నెలకు కేవలం రూ.1,000 SIPతో రూ.5 లక్షల ఫండ్.. ఎన్నేళ్లు పడుతుంది?
SIP Investment: చిన్న, క్రమబద్ధమైన పెట్టుబడుల ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడానికి మ్యూచువల్ ఫండ్లలోని SIPలు ఒక అద్భుతమైన మార్గంగా మారాయి. అయితే, మీరు నెలకు కేవలం రూ.1,000 పెట్టుబడి పెడితే, మీ రూ.5 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయం పూర్తిగా మీ వార్షిక రాబడిపై ఆధారపడి ఉంటుంది. 1. 12% వార్షిక రాబడితో మీ మొత్తం పెట్టుబడి సుమారు 15 సంవత్సరాల పాటు, అంటే సుమారు రూ.1.80 లక్షల వరకు ఉంటుంది, మిగిలిన రూ.3.20…
