Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..
మిర్చి ధరలు బంగారంతో పోటీపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వరంగల్ మిర్చికి డిమాండ్ పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధరలు లేక దిగాలుపడిన రైతులకు ఈసారి మిర్చి సిరులు కురపిస్తోంది. ధరలో పడిసితో పోటపడుతూ రికార్డులు సృష్టిస్తుండటంతో రైతులు ఆనందం వయక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. అసలు పచ్చ మిర్చికి ఎందుకంత డిమాండ్.. ఆ మిర్చిని ఎక్కడికి ఎగుమతి చేస్తారో ఇప్పుడు చూద్దాం. వరంగల్ లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు…
