Vizag: ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తం కాకుంటే..!
నంద్యాల జిల్లా బస్సు ప్రమాదం మర్చిపోకముందే.. విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కలకలం సృష్టించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో దట్టమైన పొగ, మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కాకుంటే.. భారీ ప్రమాదమే జరిగేది. తాటి చెట్ల పాలెం హైవేపై ఘటన జరిగింది. ఒరిస్సా రిజిస్ట్రేషన్ తో పీ తులసి ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. ఈ మధ్యాహ్నం తర్వాత విజయనగరంలో బయలుదేరింది. విశాఖ మీదుగా బెంగళూరుకు వెళ్తోంది. బస్సు విశాఖలోని తాటి చెట్ల పాలెం సిగ్నల్ పాయింట్ లో…
