ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?
Purvashada Nakshatra Personality Traits: ఒక వ్యక్తి జాతకం వారి భవిష్యత్తును సూచించినట్లే, జన్మ సమయంలో ఉన్న నక్షత్రం వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. 27 నక్షత్రాలలో ఇరవయ్యవదైన ‘పూర్వాషాఢ నక్షత్రం’ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ, క్రికెటర్ సనత్ జయసూర్య, సినీ నటీమణులు కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ నక్షత్రంలో జన్మించిన వారిగా చెబుతారు. జ్యోతిష్యం ప్రకారం, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు…
